నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్
రైలు నం.17255 / 17256 నరసాపురం - హైదరాబాదు - నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్ ( తెలుగు : నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్, నర్సపూర్ ఎక్స్‌ప్రెస్ ; హిందీ: - नरसापुर एक्सप्रेस) ఒక డైలీ రైలు. హైదరాబాదు దక్కన్ నాంపల్లి, నరసాపురం మధ్య ఇది 19 నిలుపుదల స్టేషన్లు, 79 మధ్యంతర స్టేషన్లు కలిగి ఉంది. ఈ రైలు హైదరాబాదులో 21:45 కు బయలు దేరి నర్సాపురానికి మరుసటి రోజు 08:40 కు చేరుతుంది. అదే విధంగా నరసాపురంలో 18:55 కు బయలుదేరి హైదరాబాదుకు మరుసటి రోజు 05:25 కు చేరుతుంది. ఈ రైలులో ఆరు ఎ.సి బోగీలు ఉంటాయి. ఇది గుడివాడ, విజయవాడ, గుంటూరు, నల్గొండ ల గుండా 461 కి.మీ ప్రయాణించి హైదరాబాదు చేరుతుంది.
సారాంశం | |||||
---|---|---|---|---|---|
రైలు వర్గం | ఎక్స్‌ప్రెస్ రైలు | ||||
స్థితి | ఆపరేటింగ్ | ||||
స్థానికత | ఆంధ్ర ప్రదేశ్ , తెలంగాణా | ||||
ప్రస్తుతం నడిపేవారు | దక్షిణ మధ్య రైల్వే | ||||
మార్గం | |||||
మొదలు | నరసాపురం | ||||
ఆగే స్టేషనులు | 21 | ||||
గమ్యం | హైదరాబాదు | ||||
ప్రయాణ దూరం | 461 కి.మీ. (286 మై.) | ||||
సగటు ప్రయాణ సమయం | 10 గం., 30 ని.లు | ||||
రైలు నడిచే విధం | ప్రతిరోజు | ||||
రైలు సంఖ్య(లు) | 17255/17256 | ||||
సదుపాయాలు | |||||
శ్రేణులు | ఎసి 1, 2, 3, స్లీపర్, జనరల్ | ||||
కూర్చునేందుకు సదుపాయాలు | భారతీయ రైలులు ప్రామాణికం | ||||
పడుకునేందుకు సదుపాయాలు | అవును | ||||
ఆహార సదుపాయాలు | అందుబాటులో లేదు | ||||
బ్యాగేజీ సదుపాయాలు | సీట్లు క్రింద, బ్రేక్ వ్యాన్ | ||||
సాంకేతికత | |||||
పట్టాల గేజ్ | 1,676 mm (5 ft 6 in) | ||||
వేగం | 45 కి.మీ./గం. (సగటు) | ||||
|
ఇంజను
మార్చుఇది హైదరాబాదు నుండి నర్సాపూరు వరకు కృష్ణరాజపురం లేదా గూటీకి చెందిన WDP4 ఇంజనుతో నడుస్తుంది.
రేక్ షేరింగ్
మార్చు- 17255/17256 నర్సాపూర్-హైదరాబాదు ఎక్స్‌ప్రెస్
- 17230/17229 హైదరాబాదు-త్రివేండ్రం శబరి ఎక్స్‌ప్రెస్
రైలు సమయ పట్టిక
మార్చునం | స్టేషన్ పేరు (కోడ్) | చేరిన
సమయం |
బయలుదేరు
సమయం |
ఆపు
సమయం |
ప్రయాణించిన
దూరం |
రోజు | మార్గం |
---|---|---|---|---|---|---|---|
1 | హైదరాబాదు దక్కన్ (HYB) | ప్రారంభమయ్యేది | 21:45 | 0 | 0 km | 1 | 1 |
2 | సికింద్రాబాద్ జంక్షన్ (SC) | 22:05 | 22:10 | 5 నిమిషాలు | 10 కి.మీ | 1 | 1 |
3 | బీబీనగర్ (BN) | 22:39 | 22:40 | 1 నిమిషం | 43 కి.మీ | 1 | 1 |
4 | నల్గొండ (NLDA) | 23:57 | 23:58 | 1 నిమిషం | 120 కి.మీ | 1 | 1 |
5 | మిర్యాలగూడ (MRGA) | 00:27 | 00:28 | 1 నిమిషం | 158 కి.మీ | 2 | 1 |
6 | విష్ణుపురం (VNUP) | 00:44 | 00:45 | 1 నిమిషం | 178 కి.మీ | 2 | 1 |
7 | నడికోడ్ (NDKD) | 01:05 | 01:06 | 1 నిమిషం | 196 కి.మీ | 2 | 1 |
8 | పిడుగురాళ్ళ (PGRL) | 01:28 | 01:29 | 1 నిమిషం | 217 కి.మీ | 2 | 1 |
9 | సత్తెనపల్లె (SAP) | 02:00 | 02:01 | 1 నిమిషం | 249 కి.మీ | 2 | 1 |
10 | గుంటూరు జంక్షన్ (GNT) | 03:10 | 03:15 | 5 నిమిషాలు | 291 కి.మీ | 2 | 1 |
11 | మంగళగిరి (MAG) | 03:36 | 03:37 | 1 నిమిషం | 311 కి.మీ | 2 | 1 |
12 | విజయవాడ జంక్షన్ (BZA) | 04:25 | 04:40 | 15 నిమిషాలు | 323 కి.మీ | 2 | 1 |
13 | గుడివాడ జంక్షన్ (GDV) | 05:31 | 05:33 | 2 నిమిషాలు | 367 కి.మీ | 2 | 1 |
14 | మండవల్లి (MDVL) | 05:54 | 05:55 | 1 నిమిషం | 389 కి.మీ | 2 | 1 |
15 | కైకలూరు (KKLR) | 06:03 | 06:04 | 1 నిమిషం | 396 కి.మీ | 2 | 1 |
16 | ఆకివీడు (AKVD) | 06:27 | 06:28 | 1 నిమిషం | 413 కి.మీ | 2 | 1 |
17 | భీమవరం టౌన్ (BVRT) | 06:49 | 06:50 | 1 నిమిషం | 430 కి.మీ | 2 | 1 |
18 | భీమవరం జంక్షన్ (BVRM) | 07:05 | 07:07 | 2 నిమిషాలు | 432 కి.మీ | 2 | 1 |
19 | వీరవాసరం (VVM) | 07:24 | 07:25 | 1 నిమిషం | 442 కి.మీ | 2 | 1 |
20 | పాలకొల్లు (PKO) | 07:49 | 07:54 | 5 నిమిషాలు | 452 కి.మీ | 2 | 1 |
21 | నరసాపురం (NS) | 08:40 | గమ్యస్థానం | 0 | 461 కి.మీ | 2 | 1 |
కోచ్ల కూర్పు
మార్చుఈ రైలుకు 23 బోగీలు ఉంటాయి. ఆ కోచ్‌లు కూర్పు వివరాలు: -
- 17255 (అప్)
1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | ఇంజను |
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
SLR | జనరల్ | హెచ్1 | A1 | A2 | బి1 | బి2 | బి3 | ఎస్13 | ఎస్12 | ఎస్11 | ఎస్10 | ఎస్9 | ఎస్8 | ఎస్7 | ఎస్6 | ఎస్5 | ఎస్4 | ఎస్3 | ఎస్2 | ఎస్1 | జనరల్ | SLR |