నర్సింగ్‌పూర్

మధ్య ప్రదేశ్ రాష్ట్రం లోని పట్టణం

నర్సింగ్‌పూర్ మధ్యప్రదేశ్‌లోని పట్టణం. ఇది జబల్పూర్ డివిజన్ పరిధిలోకి వస్తుంది.

నర్సింగ్‌పూర్
నర్సింగ్‌పూర్
పట్టణం
నర్సింగ్‌పూర్ is located in Madhya Pradesh
నర్సింగ్‌పూర్
నర్సింగ్‌పూర్
Coordinates: 22°56′53″N 79°11′42″E / 22.948°N 79.195°E / 22.948; 79.195
దేశంభారతదేశం
రాష్ట్రంమధ్య ప్రదేశ్
జిల్లానర్సింగ్‌పూర్
Named forనరసింహస్వామి
Elevation
347 మీ (1,138 అ.)
Population
 (2011)
 • Total5,03,000
 • Rank87℅
భాషలు
 • అధికారికహిందీ
Time zoneUTC+5:30 (IST)
Vehicle registrationMP-49
Websitehttp://narsinghpur.nic.in

నర్సింగ్‌పూర్‌లో 18 వ శతాబ్దంలో జాట్ సర్దార్లు నిర్మించిన నరసింహస్వామి ఆలయం ఉంది. జాట్లకు చెందిన ఖిర్వార్ వంశీకులు బ్రిజ్ నుండి వచ్చి నర్సింగ్‌పూర్‌ పట్టణాన్ని స్థాపించారు. అక్కడి నుండి వారు చాలా సంవత్సరాల పాటు పరిపాలించారు. ఖిర్వార్లు నరసింహస్వామి భక్తులు. వాళ్ళు రెండు నృసింహ దేవాలయాలు నిర్మించారు. [1] 2001 నాటికి, నర్సింగ్‌పూర్ రాష్ట్రంలో అత్యధిక అక్షరాస్యత కలిగిన జిల్లా.

నర్సింగ్‌పూర్ 22°57′N 79°12′E / 22.95°N 79.2°E / 22.95; 79.2 వద్ద, [2] సముద్రమట్టం నుండి 347 మీటర్ల ఎత్తున ఉంది.. [1]

జనాభా

మార్చు

2001 భారత జనాభా లెక్కల ప్రకారం, [3] నర్సింగ్‌పూర్ జనాభా 46,120. జనాభాలో పురుషులు 52%, స్త్రీలు 48%. నర్సింగ్‌పూర్ అక్షరాస్యత 77%. ఇది జాతీయ సగటు 59.5% కంటే ఎక్కువ: పురుషుల అక్షరాస్యత 82%, స్త్రీల అక్షరాస్యత 72%. నర్సింగ్‌పూర్‌ జనాభాలో 12% మంది 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గలవారు.

శీతోష్ణస్థితి

మార్చు

వేసవిలో తప్ప వాతావరణం సాధారణంగా ఆహ్లాదకరంగా ఉంటుంది. నైరుతి రుతుపవనాల సమయంలో తప్ప, మిగతా సమయాల్లో గాలి నెమ్మదిగా వీస్తుంది.

శీతోష్ణస్థితి డేటా - Narsinghpur (1981–2010, extremes 1962–2012)
నెల జన ఫిబ్ర మార్చి ఏప్రి మే జూన్ జూలై ఆగ సెప్టెం అక్టో నవం డిసెం సంవత్సరం
అత్యధిక రికార్డు °C (°F) 34.6
(94.3)
37.8
(100.0)
42.8
(109.0)
47.4
(117.3)
48.0
(118.4)
47.4
(117.3)
42.4
(108.3)
38.2
(100.8)
38.8
(101.8)
40.0
(104.0)
37.6
(99.7)
33.2
(91.8)
48.0
(118.4)
సగటు అధిక °C (°F) 27.4
(81.3)
30.3
(86.5)
35.5
(95.9)
40.3
(104.5)
42.7
(108.9)
39.0
(102.2)
32.2
(90.0)
30.2
(86.4)
32.2
(90.0)
33.8
(92.8)
31.7
(89.1)
29.0
(84.2)
33.7
(92.7)
సగటు అల్ప °C (°F) 10.0
(50.0)
11.7
(53.1)
16.1
(61.0)
21.6
(70.9)
26.2
(79.2)
26.5
(79.7)
24.6
(76.3)
23.8
(74.8)
23.3
(73.9)
19.3
(66.7)
13.4
(56.1)
9.5
(49.1)
18.8
(65.8)
అత్యల్ప రికార్డు °C (°F) 1.2
(34.2)
1.4
(34.5)
6.0
(42.8)
10.0
(50.0)
17.0
(62.6)
16.0
(60.8)
14.0
(57.2)
16.0
(60.8)
15.0
(59.0)
9.6
(49.3)
2.2
(36.0)
−1.4
(29.5)
−1.4
(29.5)
సగటు వర్షపాతం mm (inches) 21.5
(0.85)
19.1
(0.75)
12.9
(0.51)
5.9
(0.23)
15.2
(0.60)
135.3
(5.33)
309.2
(12.17)
337.0
(13.27)
179.7
(7.07)
31.4
(1.24)
13.8
(0.54)
12.8
(0.50)
1,093.9
(43.07)
సగటు వర్షపాతపు రోజులు 1.6 1.7 1.2 0.6 1.8 7.1 12.8 14.0 7.7 2.0 0.9 0.9 52.3
సగటు సాపేక్ష ఆర్ద్రత (%) (at 17:30 IST) 45 37 27 21 24 46 72 79 69 48 43 46 46
Source: India Meteorological Department[4][5]

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 "Official website of District Administration Narsinghpur". Archived from the original on 2019-06-06. Retrieved 2021-01-07. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; ":0" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు
  2. Falling Rain Genomics, Inc - Narsinghapur
  3. "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. Archived from the original on 2004-06-16. Retrieved 2008-11-01.
  4. "Station: Narsinghpur Climatological Table 1981–2010" (PDF). Climatological Normals 1981–2010. India Meteorological Department. January 2015. pp. 545–546. Archived from the original (PDF) on 5 February 2020. Retrieved 6 January 2021.
  5. "Extremes of Temperature & Rainfall for Indian Stations (Up to 2012)" (PDF). India Meteorological Department. December 2016. p. M124. Archived from the original (PDF) on 5 February 2020. Retrieved 6 January 2021.