నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి

నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేశాడు.[1]

నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి

ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
1989 - 1993
తరువాత నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి
నియోజకవర్గం కోవూరు నియోజవర్గం

మంత్రి
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
నవంబర్ 1989
ముందు 9 డిసెంబర్ 1990

వ్యక్తిగత వివరాలు

జననం 30 ఏప్రిల్ 1933
కోట, కొత్తపట్నం, నెల్లూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ
తల్లిదండ్రులు వీర్రాఘవ రెడ్డి
జీవిత భాగస్వామి శ్రీలక్ష్మమ్మ
సంతానం విమల, ఉమా, నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, రాజేంద్ర కుమార్ రెడ్డి, జగదీష్ కుమార్ రెడ్డి
నివాసం నెల్లూరు

జననం, విద్యాభాస్యం

మార్చు

నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి 1933 ఏప్రిల్ 30లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, నెల్లూరు జిల్లా, కొత్తపట్నం, కోటగ్రామంలో జన్మించాడు. ఆయన విశాఖపట్నంలో బి.ఎల్ పూర్తి చేశాడు.

రాజకీయ జీవితం

మార్చు

నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి కోట సమితి అధ్యక్షునిగా రాజకీయాల్లోకి వచ్చాడు. ఆయన తరువాత గూడూరు నియోజకవర్గం, వెంకటగిరి నియోజకవర్గం, కోవూరు నియోజవర్గల నుండి 1972 వరకు 1989 నుండి వరకు ఎమ్మెల్యేగా ఎన్నికై, టి.అంజయ్య, మర్రి చెన్నారెడ్డి, ఎన్‌టీ రామారావు మంత్రివర్గాలలో మంత్రిగా పనిచేశాడు.

శాసనసభ్యుడిగా

మార్చు
సంవత్సరం పార్టీ నియోజకవర్గం ఫలితం
1972 స్వతంత్ర అభ్యర్థి గూడూరు నియోజకవర్గం గెలుపు
1978 కాంగ్రెస్ పార్టీ వెంకటగిరి నియోజకవర్గం గెలుపు
1983 తెలుగుదేశం పార్టీ కోవూరు నియోజవర్గల గెలుపు
1985 తెలుగుదేశం పార్టీ కోవూరు నియోజవర్గల గెలుపు
1989 కాంగ్రెస్ పార్టీ కోవూరు నియోజవర్గల గెలుపు

మూలాలు

మార్చు
  1. Sakshi (20 March 2019). "ఏళ్ల తరబడి రాజకీయ వారసత్వం". Archived from the original on 5 జనవరి 2022. Retrieved 5 January 2022.