నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం

నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాదు నగరంలోని శామీర్‌పేట ప్రాంతంలో ఉంది. ఈ విశ్వవిద్యాలయం భారతదేశంలో ఏర్పాటుచేసిన మొట్టమొదటి న్యాయ విశ్వవిద్యాలయం. 2017 లో ద వీక్స్ విడుదల చేసిన సర్వేలో ఈ విద్యాలయం భారతదేశంలో ఉన్న న్యాయ కాలేజీలో రెండవ స్థానంలో ఉంది.[1]

నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం ( NALSAR - National Academy for Legal Studies and Research )
నినాదంధర్మే సర్వం ప్రతితిష్ఠతమ్
రకంభారతదేశ న్యాయ విశ్వవిద్యాలయం
స్థాపితం1998
ఛాన్సలర్చీఫ్ జస్టిస్ ఆఫ్ హైదరాబాద్ హైకోర్ట్
వైస్ ఛాన్సలర్ఫైజాన్ ముస్తఫా
అండర్ గ్రాడ్యుయేట్లు480
పోస్టు గ్రాడ్యుయేట్లు120
స్థానంహైదరాబాద్, తెలంగాణ, భారతదేశం
కాంపస్55 ఎకరాలు (22.3 హె.)

విద్యాలయ ప్రాముఖ్యతసవరించు

ఈ విశ్వవిద్యాలయం 1998 లో ఏర్పాటుచేయబడింది. ఈ విద్యాలయం మొత్తం 55 ఎకరాలలో, 5 విభాగాలుగా విస్తరించి ఉంది. ఇందులో డిగ్రీ, పీజీ కోర్సులు ఉన్నాయి. ఈ విద్యాలయంలో పెద్ద గ్రంథాలయం ఉంది. ఇందులో 27,000 వేలకు పైగా పుస్తకాలు పొందిపరచి ఉన్నాయి.[2][3]

మూలాలుసవరించు

  1. "Undergraduate Study | NALSAR UNIVERSITY OF LAW". nalsar.ac.in (in ఇంగ్లీష్). Archived from the original on 27 జూలై 2019. Retrieved 27 July 2019. Check date values in: |archive-date= (help)
  2. "Academic Programmes - LL.M". nalsar.ac.in. Archived from the original on 7 August 2011. Retrieved 27 July 2019. CS1 maint: discouraged parameter (link)
  3. "Academic Programmes -M.Phil". nalsar.ac.in. Archived from the original on 7 August 2011. Retrieved 27 July 2019. CS1 maint: discouraged parameter (link)