నవనాడులు
నాడీమండలంలో గల నాడులు, వాటి అధిదేవతలు.
- ఇడనాడి (కుడిభాగం, శివుడు)
- పింగళనాడి (ఎడమభాగమ్, విష్ణువు)
- సుఘమ్ననాడి (మధ్యమస్థానం, బ్రహ్మ)
- గాంధారనాడి (కుడి నేత్రస్థానం, ఇంద్రుడు)
- హస్తినీనాడి (జిహ్వాస్థానం, వరుణుడు)
- పుషానాడి (కుడికర్ణము, దిగ్దేవత)
- జయస్వినీనాడి (ఎడమకర్ణము, పద్యోద్భవుడు)
- అలంబసనాడి (లింగస్థానము, వాయువు)
- కుహనాడి (గుదస్థానము, భూమి)
దశనాడీ చక్రము
మార్చు(నవనాడులు + శంఖిని = దశనాడులు)
నాళ్ళు | స్థానములు | పక్షాంతర స్థానములు | అధిదేవతలు |
---|---|---|---|
ఇడా | యడమ నాసాబిలము | చంద్రస్థానము | రుద్రుడు |
పింగళా | కుడి నాసాబిలము | సూర్యస్థానము | విష్ణు |
సుషుమ్నా | మధ్యదేశము | అగ్ని | బ్రహ్మ |
గాంధారి | వామనేత్రము | కుడికన్ను | వరుణుడు |
అస్తిజిహ్వ | కుడి నేత్రము | యడమ కన్ను | వరుణుడు |
పూష | కుడికర్ణము | కుడికర్ణము | దిగ్దేవతలు |
యశశ్విని | వామకర్ణము | యడమ చెవి | పద్యోద్భవుడు |
అలంబుష | వక్త్రము | గుదము | సూర్యుడు |
కుహు | లింగ దేశము | మధ్యనాళము | భూమి |
శంఖిని | మూలాధారం | నాభి | భూమి |