నవాబ్‌పేట్ మండలం (వికారాబాద్ జిల్లా)
తెలంగాణ, వికారాబాదు జిల్లా లోని మండలం
(నవాబ్‌పేట్ మండలం నుండి దారిమార్పు చెందింది)
నవాబ్ పేట అయోమయ నివృత్తి కొరకు చూడండి నవాబ్ పేట (అయోమయ నివృత్తి)
నవాబ్‌పేట్ మండలం | |
— మండలం — | |
తెలంగాణ పటంలో వికారాబాదు జిల్లా, నవాబ్‌పేట్ మండలం స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 17°26′00″N 77°57′36″E / 17.4332°N 77.960129°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | వికారాబాదు జిల్లా |
మండల కేంద్రం | నవాబ్‌పేట్ (వికారాబాద్ జిల్లా) |
గ్రామాలు | 22 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2011) | |
- మొత్తం | 41,283 |
- పురుషులు | 20,983 |
- స్త్రీలు | 20,300 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 51.54% |
- పురుషులు | 65.99% |
- స్త్రీలు | 36.45% |
పిన్‌కోడ్ | 501111 |
నవాబ్‌పేట్ మండలం, తెలంగాణ రాష్ట్రం, వికారాబాదు జిల్లాకు చెందిన మండలం.[1] 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం రంగారెడ్డి జిల్లా లో ఉండేది. [2] ప్రస్తుతం ఈ మండలం వికారాబాదు రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో 22 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. నిర్జన గ్రామాలు లేవు. నవాబ్‌పేట్, ఈ మండలానికి కేంద్రం.
2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల గణాంకాల్లో మార్పేమీ రాలేదు. మండల వైశాల్యం 158 చ.కి.మీ. కాగా, జనాభా 41,283. జనాభాలో పురుషులు 20,983 కాగా, స్త్రీల సంఖ్య 20,300. మండలంలో 9,320 గృహాలున్నాయి.[3]
సమీప మండలాలు
మార్చుఉత్తరం: మొమిన్ పేట్, కొండాపూర్ దక్షిణం; వికారాబాద్, తూర్పు: శంకర్ పల్లి
మండలంలోని రెవెన్యూ గ్రామాలు
మార్చుమండలానికి చెందిన ప్రముఖులు
మార్చు- కాలే యాదయ్య - ఎమ్మెల్యే
- బి. సంజీవరావు - మాజీ ఎమ్మెల్యే
- కొంపల్లి యాదవ రెడ్డి - మాజీ ఎమ్మెల్సీ
- జి. నాగేందర్ గౌడ్ -మాజీ కార్పొరేషన్ చైర్మన్[4]
మూలాలు
మార్చు- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 248 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "వికారాబాదు జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-27. Retrieved 2021-01-06.
- ↑ "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.
- ↑ Eenadu (14 November 2023). "నవాబు పేట నేతలు వీరు". Archived from the original on 21 December 2023. Retrieved 21 December 2023.