నసీమ్ షా (క్రికెటర్)

నసీమ్ అబ్బాస్ షా (పాష్టో: نسیم عباس شاه; జననం 2003 ఫిబ్రవరి 15) ఒక పాకిస్తానీ క్రికెటర్.[2][3] 16 సంవత్సరాల వయస్సులో ఆయన అక్టోబరు 2019లో ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ కోసం పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు ఎంపికయ్యాడు.[4]

నసీమ్ షా
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
నసీమ్ అబ్బాస్ షా
పుట్టిన తేదీ (2003-02-15) 2003 ఫిబ్రవరి 15 (వయసు 21)
లోయర్ దిర్, ఖైబర్ పఖ్తుంఖ్వా, పాకిస్తాన్[1]
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడి చేయి - వేగంగా
పాత్రఆల్-రౌండర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 237)2019 నవంబరు 21 - ఆస్ట్రేలియా తో
చివరి టెస్టు2022 జూలై 24 - శ్రీలంక తో
తొలి వన్‌డే (క్యాప్ 237)2022 ఆగస్టు 16 - Netherlands తో
చివరి వన్‌డే2022 ఆగస్టు 21 - Netherlands తో
తొలి T20I (క్యాప్ 96)2022 ఆగస్టు 28 - ఇండియా తో
చివరి T20I2022 సెప్టెంబరు 7 - Afghanistan తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2018/19Zarai Taraqiati Bank Limited
2019/20–Central Punjab
2020–presentQuetta Gladiators
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు వన్‌డేలు T20I ఫస్ట్
మ్యాచ్‌లు 13 3 4 24
చేసిన పరుగులు 29 3 14 107
బ్యాటింగు సగటు 3.22 3.00 14.00 5.35
100లు/50లు 0/0 0/0 0/0 0/0
అత్యుత్తమ స్కోరు 12 3 14* 31
వేసిన బంతులు 1,732 156 98 3,469
వికెట్లు 33 10 6 76
బౌలింగు సగటు 39.19 11.10 16.33 26.56
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 1 1 0 4
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0 0
అత్యుత్తమ బౌలింగు 5/31 5/33 2/7 6/59
క్యాచ్‌లు/స్టంపింగులు 1/0 1/0 11/– 2/0
మూలం: Cricinfo, సెప్టెంబరు 7 2022

నవంబరు 2019లో ఆస్ట్రేలియాపై పాకిస్తాన్ తరపున అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన ఆయన తొమ్మిదో అతి పిన్న వయస్కుడైన ఆటగాడిగా నిలిచాడు.[5] డిసెంబరు 2019లో శ్రీలంకతో జరిగిన రెండవ టెస్ట్ మ్యాచ్‌లో ఆయన ఒక టెస్ట్ మ్యాచ్‌లో ఐదు వికెట్లు తీసిన రెండవ అతి పిన్న వయస్కుడైన బౌలర్ అయ్యాడు. అంతేకాకుండా అతి పిన్న వయస్కుడైన పేస్ బౌలర్ కూడా.[6] ఫిబ్రవరి 2020లో బంగ్లాదేశ్‌తో జరిగిన మొదటి టెస్టులో, టెస్ట్ మ్యాచ్‌లో హ్యాట్రిక్ సాధించిన అతి పిన్న వయస్కుడైన బౌలర్‌గా నిలిచాడు.[7][8]

2022 సెప్టెంబరు 7న నసీమ్ షా ఆఫ్ఘనిస్తాన్‌పై 2 సిక్సర్లు కొట్టడం ద్వారా చరిత్ర సృష్టించాడు. చివరి ఓవర్‌లో ఒకదాని తర్వాత మరొకటి చేతిలో ఎక్కువ వికెట్లు లేని సమయంలో వరుస సిక్సర్లతో పాకిస్తాన్‌ను ఆసియా కప్ 2022 ఫైనల్స్‌కు తీసుకెళ్ళాడు.

వ్యక్తిగత జీవితం మార్చు

నసీమ్ షా పాకిస్తాన్‌లోని లోయర్ దిర్ జిల్లాలోని మాయర్ జందూల్ అనే పట్టణానికి చెందినవాడు.[9][10][11][12] ఆయనకి ఇద్దరు సోదరీమణులు, నలుగురు సోదరులు ఉన్నారు. వీరిలో హునైన్ షా, అతని తమ్ముడు U19 స్థాయిలో ఆడుతున్న ఫాస్ట్ బౌలర్.[13]

మూలాలు మార్చు

  1. "Family over the moon after Nasim Shah's inclusion in Test sq... | MENAFN.COM". menafn.com.
  2. "Naseem Shah". ESPN Cricinfo. Retrieved సెప్టెంబరు 1 2018. {{cite web}}: Check date values in: |access-date= (help)
  3. "Naseem Shah". NDTV. Retrieved మే 5 2020. {{cite web}}: Check date values in: |access-date= (help)
  4. "Naseem Shah finds inner strength to bounce back from personal tragedy". ESPN Cricinfo. నవంబరు 19 2019. Retrieved నవంబరు 19 2019. {{cite web}}: Check date values in: |access-date= and |date= (help)
  5. "ఆస్ట్రేలియా v Pakistan: Naseem Shah, 16, to make Test debut". BBC Sport. నవంబరు 20 2019. Retrieved నవంబరు 21 2019. {{cite news}}: Check date values in: |access-date= and |date= (help)
  6. "20 cricketers for the 2020s". The Cricketer Monthly. Retrieved జూలై 6 2020. {{cite web}}: Check date values in: |access-date= (help)
  7. "పాకిస్తాన్'s Naseem Shah becomes youngest to take Test hat trick". France24. Retrieved ఫిబ్రవరి 9 2020. {{cite web}}: Check date values in: |access-date= (help)
  8. "Celebrating up and coming cricketers this International Youth Day". International Cricket Council. Retrieved ఆగస్టు 12 2020. {{cite web}}: Check date values in: |access-date= (help)
  9. "Family over the moon after Nasim Shah's inclusion in Test sq... | MENAFN.COM". menafn.com.
  10. "Naseem Shah" (in అమెరికన్ ఇంగ్లీష్). 2019-11-25.
  11. "Rising U19 star Naseem Shah When talent meets resilience | PCB" – via www.youtube.com.
  12. "From Lower Dir to top tier, the Naseem Shah story | ESPNcricinfo.com". ESPNcricinfo. నవంబరు 14 2019. {{cite web}}: Check date values in: |date= (help)
  13. "Hunain Shah aspires to follow brother Naseem's footsteps". PCB. అక్టోబరు 15 2020. {{cite web}}: Check date values in: |date= (help)