నాకూ ఉంది ఒక కల పుస్తకం శ్వేతవిప్లవ పితామహుడు, పద్మభూషణ్ పురస్కార గ్రహీత డాక్టర్ వర్గీస్ కురియన్ ఆత్మకథకు తెలుగు అనువాదం.

రచన నేపథ్యం మార్చు

వర్గీస్ కురియన్ తన ఆత్మకథను దేశంలోని యువత, బాలలు తన కథ తెలుసుకుని ఉత్తేజం కలిగేందుకు గాను రాశారు. పుస్తకం ఆయన మనవడు సిద్ధార్థకు రాసిన లేఖతో ప్రారంభమవుతుంది. అందులో "సిద్ధార్థా, ఈ పుస్తకాన్ని నీకూ, ఇంకా మనదేశంలో నీ తరానికి సంబంధించిన లక్షలాది మంది పిల్లలకి కూడా అంకితం ఇస్తున్నాను. మీరంతా ఈ పుస్తకం చదవడం వల్ల ఉత్తేజితులై ప్రపంచంలోకి ధైర్యంగా వెళ్లి, మీరు ఎంచుకున్న రంగాలలో, ఈ దేశవిస్తృత ప్రయోజనాల కోసం, ఎక్కువమంది ప్రజల మంచికోసం, అవిశ్రాంతంగా పనిచేస్తారనే ఆశతో ఈ అంకితం ఇస్తున్నాను" అంటూ ముగించారు.[1]

ముఖ్య సంఘటనలు మార్చు

శైలి మార్చు

మూలాలు మార్చు

  1. సూరంపూడి, పవన్ సంతోష్. "శ్వేత విప్లవ పితామహుడు డా.వర్గీస్ కురియన్ ఆత్మకథ "నాకూ ఉంది ఒక కల"". పుస్తకం.నెట్. సౌమ్య, పూర్ణిమ. Retrieved 11 November 2015.