నాగకన్య 1992లో విడుదలైన తెలుగు సినిమా. కనక సాయి పిలిమ్స్ బ్యానర్ కింద బత్తిని మధుబాల నిర్మించిన ఈ సినిమాకు ఛోళరాజన్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాను బత్తిని సత్యనారాయణ రావు సమర్పించగా విద్యాసాగర్ సంగీతాన్నందించాడు.[1]

నాగకన్య
(1992 తెలుగు సినిమా)
దర్శకత్వం చోటారాజన్
తారాగణం సురేష్
సంగీతం రాజ్ కోటి
నిర్మాణ సంస్థ కనకశాయి ఫిల్మ్స్
భాష తెలుగు

తారాగణం మార్చు

  • సురేష్
  • నిరోషా
  • రంగనాథ్
  • సుధాకర్
  • వినోద్ నాగ్
  • కిన్నెర
  • శ్రీశైలజ
  • నరేంద్ర
  • హేమసుందర్
  • మధు
  • విజయకృష్ణ
  • బుద్ధా గణేష్
  • శ్రీనివాస్

సాంకేతిక వర్గం మార్చు

  • పాటలు: శ్రీహర్ష, గురుచరణ్, శివన్నారాయణ
  • గాయనీ గాయకులు: ఎస్.పి.బాలసుబ్రహ్మణం, నాగూర్ బాబు, యస్.పి.శైలజ, రాధిక
  • ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ : ప్రభాకర్
  • ఆపరేటివ్ కెమేరామన్: హనుమంతరావు
  • దుస్తులు : కోటేశ్వరరావు
  • స్టిల్ ఫోటోగ్రఫీ: పి. రాజశేఖర్
  • నృత్యాలు: ఆంధోనీ , ప్రమీళ
  • ఫైట్స్: విక్కీ
  • ఆర్ట్ డైరక్టర్ :బాజ్జీ
  • మాటలు: కృష్ణమంత్రి
  • కూర్పు : బి.గాంధీ
  • సంగీతం:విద్యాసాగర్
  • డైరక్టర్ ఆఫ్ ఫోటొగ్రఫీ: శ్రీనివాసరెడ్డి
  • నిర్మాత:బత్తిని మధుబాల
  • దర్శకత్వం: చోళరాజన్.

మూలాలు మార్చు

  1. "Naga Kanya (1992)". Indiancine.ma. Retrieved 2021-03-01.

బాహ్య లంకెలు మార్చు

"https://te.wikipedia.org/w/index.php?title=నాగకన్య&oldid=3702491" నుండి వెలికితీశారు