నాటడం
నాటడం అనేది విత్తనాలను పెంచటం యొక్క ప్రక్రియ.
విత్తనాలను చల్లడం ద్వారా పండించేవిసవరించు
రాగులు, సజ్జలు, జొన్నలు, ఆరిక, కొర్ర మొదలగున్నవి విత్తనాలను చల్లడం ద్వారా పంటను పండిస్తారు.
నారు కోసం విత్తనాలను చల్లేవిసవరించు
వరి (వడ్లు), మిరప, టమోటా, వంగ మొదలగున్నవి నారు కోసం విత్తనాలను చల్లుతారు.
విత్తనాలను కొద్ది లోపలికి విత్తేవిసవరించు
మినుము, శనగలు, వేరుశనగలు, కందులు మొదలగునవి పంట క్షేత్రంలో కొద్ది లోపలికి విత్తుతారు.
విత్తనాలను మరింత లోపలికి విత్తేవిసవరించు
పత్తి, మొక్కజొన్న, పొద్దుతిరుగుడు వంటి విత్తనాలను భూమి లోపల విత్తేటప్పుడు కొద్దిగా నీరు పోసి మృదువుగా చేతి వేలుతో నొక్కుతారు.
విత్తనాలను గుంత తీసి నాటేవిసవరించు
మామిడి ముట్టెలు, కొబ్బరి కాయలు మొదలగునవి గుంత తీసి నాటుతారు.
Regular rows of maize in a field in Indiana.