నారాయణస్వామి
(నారాయణ స్వామి నుండి దారిమార్పు చెందింది)
- అందే నారాయణస్వామి, తొలితరం కథా రచయిత.
- ఇందిరా నారాయణస్వామి
- కళత్తూరు నారాయణ స్వామి, 2019 లో ఎన్నికైన ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యుడు, ఉపముఖ్యమంత్రి
- మూలా నారాయణస్వామి, ప్రముఖ సినిమా నిర్మాత. సినీ నిర్మాణ సంస్థ వాహినీ పిక్చర్స్ లో ప్రధాన భాగస్వామి.
- పతివాడ నారాయణస్వామి నాయుడు, భోగాపురం శాసనసభా నియోజకవర్గం నుండి 1983, 1985, 1989, 1994, 1999, 2004 సంవత్సరాలలో ఎన్నికయ్యారు.