నార్ నార్క్ జిల్లా

ఆర్మేనియా దేశంలోని ఏర్వన్ నగరంలో ఒక ప్రాంతం

నార్ నార్క్, ఆర్మేనియా దేశ రాజధానయిన యెరవాన్ లో ఉన్నటువంటి 12 జిల్లాలలో ఒకటి. ఇది నగరంలోని తూర్పు భాగంలో ఉంది. నార్ నార్క్ కు సరిహద్దులుగా పశ్చిమాన నార్క్-మరాష్, కెంట్రాన్, కనాకర్-జేత్యున్, ఉత్తరాన అవాన్, దక్షిణాన ఎరెబుని జిల్లాలు ఉన్నవి. జిల్లా తన తూర్పు సరిహద్దును కొట్యాక్ రాష్టృంతో కూడా పంచుకుంటింది.[1]

నార్ నార్క్
Նոր Նորք
హాయ్క్ జిష్క్యాన్ విగ్రహం పైనుండి నుండి జిల్లా చిత్రం
హాయ్క్ జిష్క్యాన్ విగ్రహం పైనుండి నుండి జిల్లా చిత్రం
Location of నార్ నార్క్
Coordinates: 40°12′53″N 44°34′44″E / 40.21472°N 44.57889°E / 40.21472; 44.57889
దేశంఆర్మేనియా
మార్జ్ (రాజ్యం_యెవెరాన్
విస్తీర్ణం
 • Total14 కి.మీ2 (5 చ. మై)
జనాభా
 (2011 జనాభా)
 • Total126 065
Time zoneUTC+4 (AMT)

ఇది అనధికారికంగా చిన్న విభాగాలుగా విభజింపబడినది అవి: నార్ నార్క్ లోని తొమ్మిది బ్లాక్కులు, బగ్రేవాండ్. 2011 గణాంకాల ప్రకారం జిల్లా జనాభా 126,065 ఉంది.

వీధులు, ఆనవాళ్లు

మార్చు

ప్రధాన వీధులు

మార్చు
  • దవిత్ బెక్ వీధి
  • తెవొస్యాన్ వీధి
  • గ్యుర్జ్యాన్ వీధి
  • మింస్కి వీధి
  • విల్న్యుస్ వీధి

ఆనవాళ్లు

మార్చు
  • సెయింట్ సార్కిస్ చర్చి (1999లో నిర్మించారు)
  • పవిత్ర దేవుని తల్లి చర్చి (2014లో నిర్మించారు)
  • ఫ్రిజ్దాఫ్ నాన్సెన్ పార్కు
  • టటుల్ క్పెయన్ పార్కు
  • వస్పురాఖాన్ పార్కు
  • సురేన్ నజర్యాన్ గార్డెన్
  • టిగ్రేన్స్ గ్రేట్ పార్కు
  • యెరెవాన్  జూపార్కు
  • యెరెవాన్ వాటర్ వాల్డ్
  • వాజ్గెన్ సర్గ్స్యాన్ సైనిక ఇన్స్టిట్యూట్

గ్యాలరీ

మార్చు

సూచనలు

మార్చు