నాసికాభూషిణి రాగం

70వ మేళకర్త రాగము

నాసికాభూషిణి రాగము కర్ణాటక సంగీతంలో ఒక రాగం. ఇది కర్ణాటక సంగీతంలోని 72 మేళకర్త రాగాల వ్యవస్థలో 70వ మేళకర్త రాగము.[1][2] ముత్తుస్వామి దీక్షితుల కర్ణాటక సంగీత పాఠశాలలో ఈ రాగాన్ని నాసమణి అంటారు.[3]

"నాసికాభూషిణి" scale with Shadjam at C

రాగ లక్షణాలు

మార్చు
  • ఆరోహణ: స రి గ మ ప ధ ని స
(S R3 G3 M2 P D2 N2 S)
  • అవరోహణ: స ని ధ ప మ గ రి స
(S N2 D2 P M2 G3 R3 S)

ఈ రాగంలో వినిపించే స్వరాలు : షట్‍శృతి రిషభం, అంతర గాంధారం, ప్రతి మధ్యమం, చతుశృతి ధైవతం, కైశికి నిషాధం. ఈ సంపూర్ణ రాగం 34వ మేళకర్త రాగమైన వాగధీశ్వరి రాగము నకు ప్రతి మధ్యమ సమానం.

రచనలు

మార్చు
  • మారవైరి రమణీ - త్యాగరాజు
  • శ్రీరామ సరస్వతి - ముత్తుస్వామి దీక్షితులు
  • తండరుల్ అయ్య - కోటేశ్వర్ అయ్యర్
  • ఆడిగలిగే వండిపే - విజయ దాస
  • అంబికం ఉపశేషం - డా. మంగళంపల్లి బాలమురళీకృష్ణ

మూలాలు

మార్చు
  1. Ragas in Carnatic music, డా॥ఎస్.భాగ్యలక్ష్మి రచన, ప్ర.సం.1990, సీబీహెచ్ పబ్లిషర్స్
  2. Sri Muthuswami Dikshitar Keertanaigal by Vidwan A Sundaram Iyer, Pub. 1989, Music Book Publishers, Mylapore, Chennai
  3. Raganidhi by P. Subba Rao, Pub. 1964, The Music Academy of Madras