దిగంబర కవి గా పేరు తెచ్చుకున్న వారు నిఖిలేశ్వర్, ఈయన కవిత్వమే కాకుండా అనువాదకుడిగా, కథకునిగా విమర్శకునిగా ప్రజదృక్పథం కల రచనలను చేసారు.

ఈయన అసలు పేరు కుంభం యాదవరెడ్డి. ‘దిగంబర కవులు’గా తమను తాము పరిచయం చేసుకున్న వారు - నగ్నముని (మానేపల్లి హృషీకేశవరావు), మహాస్వప్న (కమ్మిశెట్టి వెంకటేశ్వరరావు), నిఖిలేశ్వర్ (కుంభం యాదవరెడ్డి), జ్వాలాముఖి (ఆకారం వీరవెల్లి రాఘవాచారి), భైరవయ్య (మన్మోహన్ సహాయ్), చెరబండరాజు (బద్దం భాస్కరరెడ్డి)

నిఖిలేశ్వర్ రచనలుసవరించు

  • కథావారధి (అనువాద కథలు) - ఎమెస్కో ప్రచురణ (2015)
  • మారుతున్న విలువలు - సమకాలీన సాహిత్యం - ఎమెస్కో ప్రచురణ (2010)
  • కవిత్వ శోధన - ఎమెస్కో ప్రచురణ (2013)
  • యుగస్వరం
  • హైదరాబాద్ అజ్ఞాతచరిత్ర
  • నిఖిలేశ్వర్ కథలు

బయటి లంకెలుసవరించు