నిత్య సుమంగళి
నిత్య సుమంగళి 1974 అక్టోబరు 4న విడుదలైన తెలుగు సినిమా. నళినీ శ్రీ ప్రొడక్షన్స్ పతాకంపై ఈ సినిమాను బి.ఎన్.ఆర్ తన స్వీయ దర్శకత్వంలో నిర్మించాడు. నళినీ శ్రీ కళానిలయం సమర్పించిన ఈ సినిమాకు సాలూరి రాజేశ్వరరావు సంగీతాన్నందించాడు.[1]
నిత్య సుమంగళి (1974 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | బి.ఎన్.ఆర్. |
సంగీతం | ఎస్. రాజేశ్వరరావు |
నిర్మాణ సంస్థ | నళినిశ్రీ ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
తారాగణం
మార్చు- కృష్ణం రాజు,
- జయంతి,
- విజయలలిత,
- రాజబాబు,
- నాగభూషణం,
- సూర్యకాంతం
సాంకేతిక వర్గం
మార్చు- దర్శకుడు, నిర్మాత: బి.ఎన్.ఆర్
- కథ: ఆర్.కె.ధర్మరాజ్
- మాటలు: విజయరత్నం
- సంగీతం:ఎస్.రాజేశ్వరరావు
- పాటలు : దాశరథి, కొసరాజు
- కెమేరా: వి.యస్.ఆర్.కృష్ణారావు
- కళ: రాజేంద్రకుమార్
- ఎడిటింగ్: అంకిరెడ్డి
- ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: ఎం.రామారావు
పాటలు
మార్చు- చిట్టి నాన్న చిన్ని నాన్న తోటలో పువ్వులా పూచావురా - పి. సుశీల బృందం - రచన: దాశరథి
- ఇంతింత కాళ్ళున్నవి అవి ఏమేమి అంటున్నవి- ఎస్. జానకి, రమేష్
- అదిగో అదిగో అజ్ఞానం అంధకారం.. అమ్మలారా - పి. సుశీల, బి. వసంత బృందం - రచన: కొసరాజు
మూలాలు
మార్చు- ↑ "Nitya Sumangali (1974)". Indiancine.ma. Retrieved 2023-05-31.