నిన్ను చూసిన క్షణాన

నిన్ను చూసిన క్షణాన 2010లో విడుదలైన తెలుగు సినిమా. అనుష్క ప్రొడక్షన్స్ బ్యానర్ పై కె.వి.రవికుమార్ నిర్మించిన ఈ సినిమాకు నరేష్ నరదాసి దర్శకత్వం వహించాడు. బార్బీ, బ్రహ్మానందం, అనీష్ తేజశ్విని ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు సాయి కార్తీక్ సంగీతాన్నందించాడు.[1]

నిన్ను చూసిన క్షణాన
(2010 తెలుగు సినిమా)
దర్శకత్వం నగేష్ నరదాసి
తారాగణం బార్బీ, బ్రహ్మానందం, అనీష్ తేజస్విని
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

తారాగణం

మార్చు
  • అనీస్ తేజేశ్వర్
  • బార్బీ
  • ఛోప్రా
  • బ్రహ్మానందం
  • ఎ.వి.ఎస్.
  • కొండవలస
  • ఉతేజ్
  • సైరాభాను

సాంకేతిక వర్గం

మార్చు
  • దర్శకత్వం: నగేష్ నరదాసి
  • నిర్మాత: కె.వి.రవికుమార్
  • సంగీత దర్శకుడు: కె.సాయికార్తీక్
  • గాయకులు: నవీన్, మాలతి, దివిజ కార్తీక్, సాకేత్, కె.ఎస్.చిత్ర, జెస్సిజిఫ్,ల్ గీతామాధురి, సుచిత్ర
  • పాటలు: కంది కొండ, బండారు దానయ్య, జయసూర్య

పాటలు

మార్చు
  • సిలే సిలే : గానం: నవీన్
  • భూమికి పచ్చదనం అందం : గానం: కె.ఎస్.చిత్ర
  • నా రసికుడు : గానం: సుచిత్ర
  • నిను చూశా : గానం: గీతామాధురి, సాకేత్
  • పదహారేళ్ళు : గానం: కార్తీక్, దివిజ
  • జానా పంపందు... గానం; జెస్సీజిఫ్, మాలతి, లక్ష్మణ్

మూలాలు

మార్చు
  1. "Ninnu Chusina Kshanana (2010)". Indiancine.ma. Retrieved 2021-05-09.

బాహ్య లంకెలు

మార్చు