నిమ్మరాజు ప్రసాద్

నిమ్మరాజు ప్రసాద్ ప్రముఖ రంగస్థల నటులు.

నిమ్మరాజు ప్రసాద్
ప్రసిద్ధిరంగస్థల నటులు
తండ్రివెంకటరమణారావు

రంగస్థల ప్రస్థానం

మార్చు

నిమ్మరాజు ప్రసాద్ తన తండ్రి వెంకటరమణారావు ప్రోత్సాహంతో నాటకరంగంలోకి ప్రవేశించారు. అనేక సాంఘిక, పౌరాణిక నాటకాలలో నటించారు. సంగం డయిరీ (వడ్లమూడి) లో ఉద్యోగం చేస్తున్నారు.

నటించిన నాటకాలు - నాటికలు

మార్చు
  1. ఇన్స్ పెక్టర్ జనరల్
  2. వెంకన్న కాపురం
  3. గుండెలు మార్చబడును
  4. ఏక్ దిన్ కా సుల్తాన్
  5. శ్రీమంతులు
  6. చికాగో
  7. జరుగుతున్న చరిత్ర
  8. ఫర్ సేల్
  9. నైవేద్యం
  10. యజ్ఞఫలం
  11. రోజూ చస్తున్న మనిషి
  12. ముఖచిత్రం
  13. గదికి తాళం
  14. మంచంమీద మనిషి
  15. మా తల్లి సంగం డయిరీ
  16. భూకైలాస్
  17. తారాశశాంకం
  18. ఉద్యోగ విజయాలు

బహుమతులు

మార్చు
  1. వెండి జ్ఞాపిక - మంచం మీద మనిషిలో డాక్టర్ పాత్ర
  2. ఉత్తమ విలన్ - గదికి తాళం
  3. ఉత్తమ నటుడు - ముఖచిత్రం

మూలాలు

మార్చు
  • నిమ్మరాజు ప్రసాద్, నూరేళ్ల తెనాలి రంగస్థలి, నేతి పరమేశ్వశర్మ, పుట. 336.