నిరంజనాబెన్ ముకుల్‌భాయ్ కలార్తి

నిరంజనాబెన్ ముకుల్‌భాయ్ కలార్తి భారతీయ రచయిత్రి , విద్యావేత్త. ఆమెకు 2022లో 2021 నారీ శక్తి పురస్కారం లభించింది.

Woman receives award from president of India
నారీ శక్తి పురస్కారం స్వీకరిస్తున్న కలార్తి

కెరీర్

మార్చు

ముకుల్‌భాయ్ కలార్తి పేరుతో గుజరాతీ భాషలో వ్రాస్తూ, గాంధీ గురించి బా అనీ బాపు, వల్లభ్ భాయ్ పటేల్ గురించి గుజరాతీనా శిర్ఛాత్ర సర్దార్ అనే పుస్తకాలను కలార్తి ప్రచురించారు. [1]

కలార్తి బార్డోలీలోని స్వరాజ్ ఆశ్రమానికి నిర్వాహకురాలు, ఆమెబార్డోలీ సత్యాగ్రహానికి హాజరయ్యారు. [2] ఆమె గాంధీ రచనలను ప్రచురించే నవజీవన్ ట్రస్ట్ కు ట్రస్టీగా కూడా ఉన్నారు. [3] ఆమె గుజరాతీ భాషను ప్రోత్సహించే సమూహాలను స్థాపించింది, దీనికి గాను 2022 లో 2021 నారీ శక్తి పురస్కార్ లభించింది. ఈమె 1989లో జాతీయ ఉపాధ్యాయ పురస్కారాన్ని కూడా అందుకుంది.

మూలాలు

మార్చు
  1. Kainthola, Deepanshu; Kainthola, Deepanshu (2022-03-08). "President Presents Nari Shakti Puraskar for the Years 2020, 2021". Tatsat Chronicle Magazine (in ఇంగ్లీష్). Retrieved 2022-10-30.
  2. Voice, Brand (2021-09-08). "Greenman Viral Desai Celebrated Gandhi Jayanti by Conducting a Satyagraha at Sardar Ashram". ED Times | Youth Media Channel (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2022-10-30.
  3. Khan, Saeed; Jun 1, Ashish Chauhan / TNN /; 2017; Ist, 07:18. "Navajivan to publish popular literature | Ahmedabad News - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2022-10-30. {{cite web}}: |last3= has numeric name (help)CS1 maint: numeric names: authors list (link)