నిరంజన పూజారి
నిరంజన పూజారి ఒడిశా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన సోనేపూర్ నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి నవీన్ పట్నాయక్ మంత్రివర్గంలో ఎక్సైజ్, ఆర్ధిక శాఖల మంత్రిగా భాద్యతలు చేపట్టాడు.[1][2]
నిర్వహించిన పదవులు
మార్చు- బింక ఎమ్మెల్యే - 2000 నుండి 2009
- సోనేపూర్ ఎమ్మెల్యే - 2009 నుండి ప్రస్తుతం
- పౌరసరఫరాల & వినియోగదారుల సంక్షేమ శాఖ మంత్రి - 2011 మే 10 నుండి 2012 ఆగష్టు 02
- పరిశ్రమల, ఎక్సైజ్ శాఖ మంత్రి - 2012 ఆగష్టు 02 నుండి 2014 మే 21
- ఒడిశా అసెంబ్లీ స్పీకర్ - 2014 మే 26[3] నుండి 2017 మే 6[4]
- గృహ & పట్టణాభివృద్ధి శాఖ మంత్రి - 2017 మే 07 నుండి 2019 మే 28
- పరిశ్రమల శాఖ మంత్రి - 2017 మే 07 నుండి 2018 మార్చి 02
- జలవనరుల శాఖ మంత్రి - 2018 మార్చి 3 నుండి 2019 మే 28
- ఎక్సైజ్ శాఖ మంత్రి - 2019 మే 29 నుండి 2022 జూన్ 04
- ఆర్ధిక శాఖ మంత్రి - 2019 మే 29 నుండి ప్రస్తుతం
- పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి- 2022 జూన్ 05 నుండి ప్రస్తుతం
మూలాలు
మార్చు- ↑ Sakshi (6 June 2022). "ఒరిస్సా కొత్త క్యాబినెట్.. ఎన్నాళ్లో వేచిన ఉదయం." Archived from the original on 6 July 2022. Retrieved 6 July 2022.
- ↑ Eenadu (5 June 2022). "ఒడిశాలో కొలువుదీరిన నూతన మంత్రివర్గం.. మంత్రులుగా 21 మంది ప్రమాణం". Archived from the original on 6 July 2022. Retrieved 6 July 2022.
- ↑ "Niranjan Pujari elected Odisha assembly speaker". 1 June 2019. Archived from the original on 6 July 2022. Retrieved 6 July 2022.
- ↑ Financialexpress (6 May 2017). "Odisha speaker Niranjan Pujari resigns amidst talks of Cabinet reshuffle" (in ఇంగ్లీష్). Archived from the original on 6 July 2022. Retrieved 6 July 2022.