నిర్దోషి (1984 సినిమా)
నిర్దోషి 1984 ఏప్రిల్ 14న విడుదలైన తెలుగు సినిమా. జయభేరి ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకం కింద మాగంటి వెంకటేశ్వరరావు నిర్మించిన ఈ సినిమాకు రాజా చంద్ర దర్శకత్వం వహించాడు. మురళీమోహన్, సుహాసిని లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు మురళీ మోహన్ సమర్పించగా, కె.చక్రవర్తి సంగీతాన్నందించాడు.[1]
నిర్దోషి (1984 సినిమా) (1984 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | రాజాచంద్ర |
తారాగణం | మురళీమోహన్, , సుహాసిని |
సంగీతం | చక్రవర్తి |
నిర్మాణ సంస్థ | జయభేరి ఆర్ట్ ప్రొడక్షన్స్స్ |
భాష | తెలుగు |
తారాగణం
మార్చు- మురళీ మోహన్
- సుహాసిని
- చంద్రమోహన్
- ప్రభాకరరెడ్డి
- గొల్లపూడి మారుతీరావు
- గిరిబాబు
- సాక్షి రంగారావు
- వేలు
- చిట్టిబాబు
- బాలాజీ
- శుభ
- అనూరాధ
- జయశీల
సాంకేతిక వర్గం
మార్చు- సంగీతం: చక్రవర్తి
- సినిమాటోగ్రఫీ: కేఎస్ హరి
- ఎడిటింగ్: డి.రాజగోపాల్
- సమర్పకుడు: మురళీ మోహన్
- సహ నిర్మాత: కిషోర్
- నిర్మాతలు: మాగంటి వెంకటేశ్వరరావు
- దర్శకుడు: రాజా చంద్ర
- బ్యానర్: జయభేరి ప్రొడక్షన్స్
- కథ: సాయి సుథే
- మాటలు : కాశీ విశ్వనాథ్
- పాటలు: వేటూరి సుందరరామమూర్తి
- నేపథ్యగానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల, అనితారెడ్డి
- అన్ననై పుట్టినా అమ్మనై ఉంటాను....నాన్ననై నిన్ను చూసుకుంటాను...చెల్లివై పుట్టినా తల్లివి నీవు.
- శ్రావణ మేఘం... తీరని దాహం...వయసే వానా కాలం...
- మిత్రులారా స్వాగతం....తెలుసుకోండి నామతం.. ఇదా జీవితం...మహా నాటకం..
- కొంటెచెల్లికి పెళ్ళంట...కోతి బావ మొగుడంటా...
- రారా మియా.... తస్సాదియా....
మూలాలు
మార్చు- ↑ "Nirdoshi (1984)". Indiancine.ma. Retrieved 2023-01-21.
- ↑ Raaga.com. "Nirdoshi Songs Download, Nirdoshi Telugu MP3 Songs, Raaga.com Telugu Songs". www.raaga.com (in ఇంగ్లీష్). Retrieved 2023-01-22.