నీకు 16 నాకు 18 1994లో విడుదలైన తెలుగు చలనచిత్రం. వంశీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శరత్‌బాబు నటించగా, ఎం.ఎస్. విశ్వనాధన్ సంగీతం అందించారు.

నీకు 16 నాకు 18
(1994 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం వంశీ
తారాగణం శరత్‌బాబు
సంగీతం ఎం.ఎస్. విశ్వనాధన్
నిర్మాణ సంస్థ త్రిమూర్తి ప్రొడక్షన్స్
భాష తెలుగు