నీతా కదమ్ భారతదేశానికి ప్రాతినిధ్యం వహించిన మాజీ టెస్ట్, ఒక రోజు అంతర్జాతీయ క్రికెట్ క్రీడాకారిణి.[1]

నీతా కదమ్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
నీతా కదమ్
పుట్టిన తేదీ (1961-12-09) 1961 డిసెంబరు 9 (వయసు 63)
భారత దేశము
మారుపేరునీతి
బ్యాటింగుకుడి చేతి వాటం
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 30)1985 17 మార్చ్ - న్యూజిలాండ్ తో
తొలి వన్‌డే (క్యాప్ 29)1985 13 మార్చ్ - న్యూజిలాండ్ తో
చివరి వన్‌డే1985 24 మార్చ్ - న్యూజిలాండ్ తో
కెరీర్ గణాంకాలు
పోటీ Test ODI
మ్యాచ్‌లు 1 2
చేసిన పరుగులు 3 17
బ్యాటింగు సగటు 3.00 17.00
100లు/50లు 0/0 0/0
అత్యధిక స్కోరు 3 17
వేసిన బంతులు 36 24
వికెట్లు 0 0
బౌలింగు సగటు
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు
అత్యుత్తమ బౌలింగు
క్యాచ్‌లు/స్టంపింగులు 0/- 0/-
మూలం: CricketArchive, 2020 ఏప్రిల్ 28

ఆమె కుడిచేతి వాటం బ్యాట్స్‌మెన్. ఒక టెస్ట్ మ్యాచ్ ఇంకా రెండు ODIలు ఆడింది.[2] నీతా టెస్ట్ మ్యాచ్ 1985 మార్చిలో న్యూజిలాండ్ జట్టుతో లక్నోలో ఆడింది. ఒక రోజు అంతర్జాతీయ పోటీలు న్యూజిలాండ్ తో మొదటి మ్యాచ్ 1985 మార్చి జంషెడ్ పూర్ లోను, చివరి మ్యాచ్ జమ్ములో 1985 మార్చిలో ఆడింది.

ప్రస్తావనలు

మార్చు
  1. "Neeta Kadam". CricketArchive. Retrieved 2009-09-18.
  2. "Neeta Kadam". Cricinfo. Retrieved 2009-09-18.
"https://te.wikipedia.org/w/index.php?title=నీతా_కదమ్&oldid=4214344" నుండి వెలికితీశారు