నీలం బిష్ట్
నీలం బిష్ట్ (జననం:1996 జూన్ 5 ) ప్రస్తుతం ముంబై ఇండియన్స్ (WPL) తరపున ఆడుతున్న ఒక భారతీయ మహిళా క్రికెట్ క్రీడాకారిణి . ఆమె కుడిచేతి లెగ్‌బ్రేక్ బౌలర్‌గా , కుడిచేతి వాటం బ్యాటర్ గా ఆడుతుంది. [1] ఫిబ్రవరి 2023లో జరిగిన ప్రారంభ WPL వేలంలో, బిస్ట్ ను ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ 10 లక్షలకు కొనుగోలు చేసింది. [2]
వ్యక్తిగత సమాచారం | |||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పుట్టిన తేదీ | ఉత్తరాఖండ్ | 1996 జూన్ 5||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడి-చేతి | ||||||||||||||||||||||||||
బౌలింగు | కుడి-చేతి లెగ్ బ్రేక్ | ||||||||||||||||||||||||||
పాత్ర | ఆల్ రౌండర్ | ||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | |||||||||||||||||||||||||||
| |||||||||||||||||||||||||||
మూలం: ESPN Cricinfo, 29 June 2023 |
మూలాలు
మార్చు- ↑ "Neelam Bisht Profile - Cricket Player India | Stats, Records, Video". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-06-29.
- ↑ Tandon, Avishka. "WPL 2023: How Dehradun's Neelam Bisht Bowled Her Way To Mumbai Indians". www.shethepeople.tv (in ఇంగ్లీష్). Retrieved 2023-06-29.