నీలం సివియా
పంజాబీ టెలివిజన్, సినిమా నటి.
నీలం సివియా, పంజాబీ టెలివిజన్, సినిమా నటి.
నీలం సివియా | |
---|---|
జననం | నీలం సివియా 1989 (age 34–35) |
వృత్తి | నటి |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | 47 to 84 |
వృత్తిరంగం
మార్చు47 టు 84 అనే పంజాబీ సినిమాలో నటించింది. క్యా హువా తేరా వాద, ఎంటివి వెబ్బెడ్, గుమ్రా: ఎండ్ ఆఫ్ ఇన్నోసెన్స్, లవ్ బై ఛాన్స్, యే హై ఆషికి, ప్యార్ తునే క్యా కియా, హల్లా బోల్, సౌభాగ్యలక్ష్మి, నాదనియన్, నామ్‌కరన్ వంటి అనేక టెలివిజన్ షోలలో పనిచేసింది. 4 లయన్స్ ఫిల్మ్స్ వెబ్ సిరీస్ తన్హయాన్‌లో తాన్యగా, స్టార్ ప్లస్‌లో నామ్‌కారన్ అనే టీవీ సిరీస్‌లో నటించింది. ప్రస్తుతం, ఆఫత్ అనే వెబ్ సిరీస్‌లో నటిస్తోంది.
వ్యక్తిగత జీవితం
మార్చుసంగీతకారుడు, డ్రమ్మర్ అపూర్వ్ సింగ్‌తో నీలం వివాహం జరిగింది.[1]
నటించినవి
మార్చుసినిమా
మార్చుసంవత్సరం | సినిమా | పాత్ర |
---|---|---|
2014 | 47 నుండి 84 | రీట్ |
టెలివిజన్
మార్చుసంవత్సరం | సినిమా | పాత్ర | ఛానల్ | మూలాలు |
---|---|---|---|---|
2013 | క్యా హువా తేరా వాద | అనికా సర్కార్ భల్లా | సోనీ టీవీ | [2] |
2013 | గుమ్రా: ఎండ్ ఆఫ్ ఇన్నోసెన్స్ | ఛానల్ వి ఇండియా | [3] | |
2013 | ఎంటివి వెబ్బెడ్ | సురభి ఒబెరాయ్ | ఎంటివి ఇండియా | [4] |
2014 | లవ్ బై ఛాన్స్ | శీతల్ | బిందాస్ | |
2014 | యే హై ఆషికీ | నైనా | బిందాస్ | [5] |
2015 | ప్యార్ తునే క్యా కియా | సౌమ్య | జింగ్ | [6] |
2015 | యే హై ఆషికీ సియప్ప ఇష్క్ కా | ప్రత్యూష | బిందాస్ | |
2015 | హల్లా బోల్ | మేఘా | ||
2016 | ప్యార్ తునే క్యా కియా | ఇస్మైరా | జింగ్ | [7] |
2016 | సౌభాగ్యలక్ష్మి | ముస్కాన్ ప్రజాపతి | & టీవీ | [8] |
2016 | నాదనియన్ | నిక్కీ/నికితా థాపర్ | బిగ్ మ్యాజిక్ | [9] |
2016 | తన్హయ్యన్ | తాన్య | హాట్‌స్టార్ | వెబ్ సిరీస్[10] |
2016-2017 | నామకరణ్ | దీక్ష | స్టార్ ప్లస్ | |
2019 | ఆఫత్ | అను ఛబ్రా | వెబ్ సిరీస్[11] |
మూలాలు
మార్చు- ↑ Rajesh, Srividya (2019-04-25). "Naamkarann actress Neelam Sivia weds musician Apoorv Singh". IWMBuzz. Retrieved 2022-04-14.
- ↑ "Anika will help me evolve: Neelam Sivia - Times of India". Retrieved 2022-04-14.
- ↑ "Two Kya Hua Tera… actors in Gumrah! - Times of India". Retrieved 2022-04-14.
- ↑ "Neelam Sivia of Kya Hua Tera...fame in webbed! - Times of India". Retrieved 2022-04-14.
- ↑ "Yeh Hai Aashiqui: Love brings out the best in you! - Times of India". Retrieved 2022-04-14.
- ↑ Team, Tellychakkar. "Fahad Ali and Neelam Sivia in Zing TV's Pyaar Tune Kya Kiya". Retrieved 2022-04-14.
- ↑ "Pyaar Tune Kya Kiya - Season 07 - Episode 07 - March 25, 2016 - Full Episode : OZEE Show - Zing". Archived from the original on 2018-11-20. Retrieved 2022-04-14.
- ↑ "&TV's 'Bhaghyalakshmi' rechristened 'Saubhagyalakshmi' - BizAsia Media - The UK's only Asian media news site". Archived from the original on 2016-12-20. Retrieved 2022-04-14.
- ↑ Baddhan, Raj (2018-10-30). "ZEE TV UK to air Big Magic show 'Uff Yeh Nadaniyaan'". BizAsia | Media, Entertainment, Showbiz, Events and Music. Retrieved 2019-08-17.
- ↑ "Tanhaiyan Actors Surbhi Jyoti & Barun Sobti Take Up #MannequinChallenge (PICS)". Oneindia.in. 1 December 2016. Retrieved 2022-04-14.
- ↑ "My biggest challenge in playing Anu in MX Player's Aafat was to cut my hair for the series: Neelam Sivia - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2022-04-14.
బయటి లింకులు
మార్చు- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో నీలం సివియా పేజీ