నీలకంఠ భాను ప్రకాష్

నీలకంఠ భాను ప్రకాష్ (జననం 13 అక్టోబర్ 1999) భారతదేశం చెందిన హ్యుమన్  కాలిక్యులేటర్ గా ప్రసిద్ధి చెందాడు. [1] ఇయనకు "ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన మానవ కాలిక్యులేటర్" అని పేరు పెట్టారు. "నీలకంఠ భాను ప్రకాష్ ఉసేన్ బోల్ట్ పరిగెత్తే వేగంతో గణితం చేయగలడని" అని బిబిసి తెలిపింది.[1]  మైండ్ స్పోర్ట్స్ ఒలింపియాడ్ 2020 లో 2020 మెంటల్ కాలిక్యులేషన్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకంను సాధించాడు. అతను తన గణిత గణనల కోసం 50 లిమ్కా రికార్డులను కలిగి ఉన్నాడు.    2020 లో ఢిల్లిలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజీ నుండి గణితంలో బిఎస్సి ఆనర్స్ పట్టా పొందారు.[2]

నీలకంఠ భాను ప్రకాష్
Bhanu in 2018
పుట్టిన తేదీ, స్థలం (1999-10-13) 1999 అక్టోబరు 13 (వయసు 25)
కలం పేరువేగవంతమైన మానవ గణన యంత్రం
భాషEnglish
జాతీయతIndian
పురస్కారాలుGold Medalist, Mental Calculation World Championship, Mind Sports Olympiad, Limca Book of Records 2015, 2016 and India's Youth Icon 2020

భాను ప్రకాష్ తన ఉన్నత విద్యాభ్యాసాన్ని హైదరాబాద్ లోని భారతీయ విద్యా భవన్ పబ్లిక్ స్కూల్ (విద్యాశ్రమం)లో పూర్తి చేసాడు.ఈయన 'ఎక్స్ప్లోరింగ్ ఇన్ఫినిటీస్' అనే సంస్థను స్థాపించాడు . ఈ సంస్థ ముఖ్య ఉద్దేశ్యాలు గణిత విద్య మెదడు శిక్షణ లాంటిది అనే వైఖరిని తొలగించడం, ప్రపంచవ్యాప్తంగా గణితం పట్ల ఉన్న భయాన్ని పోగొట్టడం.

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 "Aged 20 and the fastest human calculator in the world". BBC News (in బ్రిటిష్ ఇంగ్లీష్). 2020-08-24. Retrieved 2021-02-07.
  2. "20-year old Hyderabad boy breaks Shakuntala Devi's record; becomes fastest human calculator". The Financial Express (in అమెరికన్ ఇంగ్లీష్). 2020-08-25. Retrieved 2021-02-07.

వెలుపలి లంకెలు

మార్చు