నూటొక్క దేవతలు పదం సాధారణంగా గ్రామదేవతలకు సంబంధించిన పదం. గ్రామ దేవతలు అక్కాచెల్లెళ్ళని, వారు మొత్తం నూటొక్క (101) మంది అని జానపదుల నమ్మకం. ఈ పేర్లు సంప్రదాయాన్ని బట్టి, ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటాయి. ఒక్కో పేరు వెనుక ఒక్కో కథ ఉంటుంది. ఒకే పేరుతో ఉన్న దేవతల వెనుక కథ ప్రాంతాన్ని బట్టి మారవచ్చు.[1]

పేర్ల జాబితా

మార్చు

నూటొక్క అక్కచెల్లెళ్ళ గ్రామదేవతల పేర్లలో వినిపించే 125 పేర్లు.

  1. పాగేలమ్మ
  2. ముత్యాలమ్మ
  3. గంగమ్మ
  4. గంగానమ్మ
  5. బంగారమ్మ
  6. గొంతెమ్మ
  7. సత్తెమ్మ
  8. తాళమ్మ
  9. చింతాలమ్మ
  10. చిత్తారమ్మ
  11. పోలేరమ్మ
  12. మావుళ్ళమ్మ
  13. మారెమ్మ
  14. బంగారు బాపనమ్మ
  15. పుట్టానమ్మ
  16. దాక్షాయణమ్మ
  17. పేరంటాలమ్మ
  18. రావులమ్మ
  19. గండిపోచమ్మ
  20. మేగదారమ్మ
  21. ఈరినమ్మ
  22. దుర్గమ్మ
  23. మోదుగులమ్మ
  24. నూకాలమ్మ
  25. మరిడమ్మ
  26. నేరేళ్ళమ్మ
  27. పుంతలో ముసలమ్మ
  28. మాచరమ్మోరు
  29. చల్లలమ్మ
  30. సోమాలమ్మ
  31. పెద్దయింట్లమ్మ
  32. గుర్రాలక్క
  33. అంబికాలమ్మ
  34. ధనమ్మ
  35. మాలక్ష్మమ్మ
  36. ఇటకాలమ్మ
  37. దానాలమ్మ
  38. రాట్నాలమ్మ
  39. తలుపులమ్మ
  40. పెన్నేరమ్మ
  41. వెంకాయమ్మ
  42. గుణాళమ్మ
  43. ఎల్లమ్మ
  44. పెద్దమ్మ
  45. మాంటాలమ్మ
  46. గంటాలమ్మ
  47. సుంకులమ్మ
  48. జంబులమ్మ
  49. పెరంటాలమ్మ
  50. కంటికలమ్మ
  51. వణువులమ్మ
  52. సుబ్బాలమ్మ
  53. అక్కమ్మ
  54. గనిగమ్మ
  55. ధారాలమ్మ
  56. మహాలక్ష్మమ్మ
  57. లంకాలమ్మ
  58. దోసాలమ్మ
  59. పళ్ళాలమ్మ
  60. అంకాళమ్మ
  61. జోగులమ్మ
  62. పైడితల్లమ్మ
  63. చెంగాళమ్మ
  64. రాములమ్మ
  65. బూర్గులమ్మ
  66. కనకమహాలక్ష్మి
  67. పోలమ్మ
  68. కొండాలమ్మ
  69. వెర్నిమ్మ
  70. దేశిమ్మ
  71. గరవాలమ్మ
  72. గరగలమ్మ
  73. దానెమ్మ
  74. మహంకాళమ్మ
  75. వేరులమ్మ
  76. మరిడమ్మ
  77. ముళ్ళమమ్మ
  78. యలారమ్మ
  79. వల్లూరమ్మ
  80. నాగులమ్మ
  81. వేగులమ్మ
  82. ముడియలమ్మ
  83. రేణుకమ్మ
  84. నంగాలమ్మ
  85. చాగాలమ్మ
  86. నాంచారమ్మ
  87. సమ్మక్క
  88. సారలమ్మ
  89. మజ్జిగౌరమ్మ/మజ్జిగైరమ్మ
  90. కన్నమ్మ
  91. రంగమ్మ
  92. వెంగమ్మ
  93. తిరుపతమ్మ
  94. రెడ్డమ్మ
  95. పగడాలమ్మ
  96. మురుగులమ్మ
  97. కుంచమ్మ
  98. ఎరకమ్మ
  99. ఊర్లమ్మ
  100. మారేడమ్మ
  101. నుంగాలమ్మ
  102. మైసమ్మ
  103. కట్టమైసమ్మ
  104. గండిమైసమ్మ
  105. పెద్దమ్మ
  106. నల్లపోచమ్మ
  107. రేణుకా ఎల్లమ్మ
  108. అంకమ్మ
  109. అచ్చమ్మ
  110. వాసిరెడ్డి అచ్చమ్మ
  111. అలివేలమ్మ
  112. కొండమారెమ్మ
  113. గోగులమ్మ
  114. గంటాలమ్మ
  115. చంద్రమ్మ
  116. తిరుపతక్కమ్మ
  117. తుమ్మలమ్మ
  118. నీరమ్మ
  119. పుట్లమ్మ
  120. పెద్దింటాయమ్మ
  121. పల్లలాయమ్మ
  122. బుచ్చెమ్మ
  123. మద్దిరావమ్మ
  124. శ్రీలక్ష్మీ పేరంటాలు
  125. ఉప్పలమ్మ

మూలాలు

మార్చు
  1. అప్పాల, శ్యాంప్రణీత్ శర్మ (అక్టోబరు 2022). గ్రామదేవతలు. నర్సారావుపేట: దానధర్మ చారిటబుల్ ట్రస్ట్. p. 49.