నెకరు కల్లు శతకము
నెకరు కల్లు శతకము విశ్వనాథ సత్యనారాయణ రచిందాడు. ఇది విశ్వనాథ సత్యరానారాయణ రాసిన విశ్వనాథ మధ్యాక్కఱలులో ఒక భాగం.[1]
నెకరు కల్లు శతకము | |
---|---|
కవి పేరు | విశ్వనాథ సత్యనారాయణ |
దేశం | భారత దేశము |
భాష | తెలుగు |
మకుటం | నెకరుకల్ ప్రాంత సిద్ధాబ్జ హేళి! |
పద్యం/గద్యం | పద్యములు |
ఛందస్సు | వృత్తములు |
మొత్తం పద్యముల సంఖ్య | 100 |
శతకం లక్షణం | భక్తి శతకం |
మకుటం
మార్చుఈ శతకములో విశ్వనాథ వారు "నెకరుకల్ ప్రాంత సిద్ధాబ్జ హేళి!"ను మకుటముగా ఉంచారు.
ఉదా:
శ్రీతమాల శ్యామలింగ! సిద్ధ సంసేవిత లింగ!
హేతుహాస సనాధ! అన్నపూర్ణా సహిత విశ్వనాథ
నీతామర ధునీక జాతజూటా! మణిశశి కిరీట!
స్ఫీత వియన్మౌళి నెకరుకల్ ప్రాంత సిద్ధాబ్జ హేళి!
ఇది కూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ "విశ్వనాథ సత్యనారాయణ: విశ్వనాథ మధ్యాక్కరలు". తెలుగు సాహిత్య సముదాయిక (in ఇంగ్లీష్). 2009-10-27. Retrieved 2020-04-23.