నెట్‌వర్క్ లేయర్
ఈ వ్యాసంలో మూలాలను ఇవ్వలేదు. |
కంప్యూటర్ నెట్వర్కింగ్ కి సంబంధించిన ఓ.ఎస్.ఐ నమూనాలో ఉన్న ఏడు లేయర్లలో నెట్‌వర్క్ లేయర్ మూడవది.
ఓ.ఎస్.ఐ నమూనా | |
---|---|
7 | అప్లికేషన్ లేయర్ |
6 | ప్రజెంటేషన్ లేయర్ |
5 | సెషన్ లేయర్ |
4 | ట్రాన్స్‌పోర్ట్ లేయర్ |
3 | నెట్‌వర్క్ లేయర్ |
2 | డేటా లింక్ లేయర్ |
1 | ఫిజికల్ లేయర్ |
పాకెట్లని రౌటింగ్ చేయడం నెట్వర్క్ లేయర్ యొక్క బాధ్యత. అంతేగాక మధ్యస్త రౌటర్ల (intermediate routers) ద్వారా కూడా ఇది రౌటింగ్ నిర్వహిస్తుంది. నెట్వర్క్ లేయర్ యొక్క విధులలో కొన్ని: కంప్యూటర్ నెట్వర్కింగ్ కి సంబంధించిన ఓ.ఎస్.ఐ నమూనాలో ఉన్న ఏడు లేయర్లలో నెట్‌వర్క్ లేయర్ మూడవది. పాకెట్లని రౌటింగ్ చేయడం నెట్వర్క్ లేయర్ యొక్క బాధ్యత. అంతేగాక మధ్యస్త రౌటర్ల (intermediate routers) ద్వారా కూడా ఇది రౌటింగ్ నిర్వహిస్తుంది. నెట్వర్క్ లేయర్ యొక్క విధులలో కొన్ని:
- సంబంధ నమూనా(Connection model): సంబంధంలేని సంభాషణ(connectionless communication)
- హోస్ట్ అడ్రస్సింగ్ (Host addressing)
- మెస్సేజ్ ఫార్వర్డింగ్ (Message forwarding)
ప్రోటోకాల్స్
మార్చు- IPv4/IPv6, ఇంటర్నెట్ ప్రోటోకాల్
- DVMRP, డిస్టెంన్స్ వెక్టార్ మల్టీకాస్ట్ రౌటింగ్ ప్రోటోకాల్
- ICMP, ఇంటర్నెట్ కంట్రోల్ మెసేజ్ ప్రోటోకాల్
- IGMP, ఇంటర్నెట్ గ్రూప్ మల్టీకాస్ట్ ప్రోటోకాల్
- PIM-SM, ప్రోటోకాల్ ఇండిపెండెంట్ మల్టీకాస్ట్ స్పార్స్ మోడ్
- PIM-DM, ప్రోటోకాల్ ఇండిపెండెంట్ మల్టీకాస్ట్ డెన్స్ మోడ్
- IPsec, ఇంటర్నెట్ ప్రోటోకాల్ సెక్యూరిటీ
- IPX, ఇంటర్నెట్వర్క్ పాకెట్ ఎక్స్చేంజ్
- RIP, రౌటింగ్ ఇన్ఫర్మేషన్ ప్రోటోకాల్
- DDP, డేటాగ్రామ్ డెలివరీ ప్రోటోకాల్