నెల లేదా మాసము (ఆంగ్లం: Month) అనేది ఒక కాలమానము. చంద్రమానంప్రకారం ఒక నెల 30 రోజుల కాలానికి సమానము. అయితే సూర్యమానం ప్రకారం 28-31 రోజులు వుండవచ్చును. ఒక సంవత్సర కాలంలో 12 నెలలు ...

అర్థ వివరణసవరించు

నెల అంటే 30 రోజుల కాలము.రెండు పక్షాల కాలము ఒక నెల. ఒక సంవత్సరములో 12 వ భాగము.

అనువాదాలుసవరించు


"https://te.wikipedia.org/w/index.php?title=నెల&oldid=2951035" నుండి వెలికితీశారు