నేతాజీ గుర్రం జాషువా రచించిన పద్య కావ్యం. ఇది ఆజాద్ హింద్ ఫౌజ్ స్థాపకుడు నేతాజీ సుభాష్ చంద్రబోసు జీవితం ఆధారంగా రచించబడినది[1]. దీనిని తన తండ్రియైన వీరయ్య కు అంకితమిచ్చాడు.

నేతాజీ కావ్యంలో రెండు భాగాలున్నాయి. మొదటిది 'తొలి నిట్టూర్పు' రెండవది 'మలి నిట్టూర్పు'.తొలి నిట్టూర్పు భారతమాత నిట్టూర్పు. ఆనాటి బ్రిటిష్ వారి పాలనలో మగ్గిపోతున్న భారతీయుల హీనదైన్య స్థితిని భారతమాత నేతాజీకి తెలిపి కర్తవ్యోపదేశం చేస్తుంది. జాతీయ కాంగ్రెసు అధిపతి సుభాష్ చంద్రబోసు గాంధీ మనస్సును చూరగొన్నాడు.

[2]

మూలాలు

మార్చు
  1. "జాషువా సాహిత్యంలో శిశువు, కులం – మతం సామాజిక దృష్టి | సంచిక - తెలుగు సాహిత్య వేదిక" (in అమెరికన్ ఇంగ్లీష్). 2018-11-01. Retrieved 2021-05-03.
  2. నవయుగ కవిచక్రవర్తి జాషువా, ఆచార్య ఎస్. గంగప్ప, శశీ ప్రచురణలు, గుంటూరు, 2000.


BaajahVzvsjakskzvvsv