నేను కేర్ ఆఫ్ నువ్వు
నేను కేరాఫ్ నువ్వు 2020లో విడుదలైన తెలుగు సినిమా.[2] ఆగాపే అకాడమీ బ్యానర్‌పై అతుల, శేషిరెడ్డి, పోలీస్ వెంకటరెడ్డి, శరద్ మిశ్రా నిర్మించిన ఈ సినిమాకు సాగారెడ్డి తుమ్మ దర్శకత్వం వహించాడు.[3] రతన్ కిషోర్, సన్యాసిన్హా, సాగారెడ్డి, సత్య, ధన, గౌతంరాజు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 2020 ఫిబ్రవరి 14న విడుదలైంది.[4]
నేను కేర్ ఆఫ్ నువ్వు | |
---|---|
దర్శకత్వం | సాగారెడ్డి తుమ్మ |
రచన | సాగారెడ్డి తుమ్మ |
స్క్రీన్ ప్లే | సాగారెడ్డి తుమ్మ |
కథ | సాగారెడ్డి తుమ్మ |
నిర్మాత | అతుల, శేషిరెడ్డి, పోలీస్ వెంకటరెడ్డి, శరద్ మిశ్రా |
తారాగణం |
|
ఛాయాగ్రహణం | జి.కృష్ణ ప్రసాద్ |
సంగీతం | ఎన్.ఆర్.రఘునందన్ |
నిర్మాణ సంస్థ | ఆగాపే అకాడమీ |
విడుదల తేదీ | 30 సెప్టెంబరు 2022[1] |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
నటీనటులు
మార్చు- రతన్ కిషోర్
- సన్యాసిన్హా
- సాగారెడ్డి
- సత్య
- ధన
- గౌతంరాజు
సాంకేతిక నిపుణులు
మార్చు- బ్యానర్: ఆగాపే అకాడమీ
- నిర్మాతలు: అతుల, శేషిరెడ్డి, పోలీస్ వెంకటరెడ్డి, శరద్ మిశ్రా
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సాగారెడ్డి తుమ్మ
- సంగీతం: ఎన్.ఆర్.రఘునందన్
- సినిమాటోగ్రఫీ: జి.కృష్ణ ప్రసాద్
- పాటలు: ప్రణవం
- ఆర్ట్: పి.ఎస్.వర్మ
- యాక్షన్: షొలిన్ మల్లేష్
- కొరియోగ్రాఫర్: నరేష్
మూలాలు
మార్చు- ↑ Daily hunt (2020). "'నేను కేర్ ఆఫ్ నువ్వు' చిత్రం ఫిబ్రవరి 14న విడుదల" (in ఇంగ్లీష్). Archived from the original on 16 March 2022. Retrieved 16 March 2022.
- ↑ Sakshi (18 December 2018). "కేరాఫ్ నువ్వు". Archived from the original on 16 March 2022. Retrieved 16 March 2022.
- ↑ Andhra Jyothy (8 February 2022). "'నేను కేరాఫ్ నువ్వు' మోషన్ పోస్టర్ విడుదల". Archived from the original on 16 మార్చి 2022. Retrieved 16 March 2022.
- ↑ Sakshi (10 January 2020). "1980 ప్రేమకథ". Archived from the original on 16 March 2022. Retrieved 16 March 2022.