నేను నా ప్రేమకథ 2015లో విడుదలైన తెలుగు సినిమా.[1] కేఎన్ రావు సమర్పణలో దత్తాత్రేయ ఎంటర్‌టైన్‌మెంట్స్, శాస్త మీడియా బ్యానర్ల పై వర్మ, పనుకు రమేష్‌బాబు నిర్మించిన ఈ సినిమాకు వర్ధన్ దర్శకత్వం వహించాడు.[2] శేఖర్, సుష్మా రాజ్, ఎం. ఎస్. నారాయణ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 27 నవంబర్ 2015న విడుదలైంది.[3][4]

నేను నా ప్రేమకథ
దర్శకత్వంవర్ధన్
రచనవర్ధన్
నిర్మాతవర్మ, పనుకు రమేష్‌బాబు
తారాగణంశేఖర్, సుష్మా రాజ్, ఎం. ఎస్. నారాయణ
ఛాయాగ్రహణంనగేష్ ఆచార్య
కూర్పుఈశ్వర్
సంగీతంచిన్ని చరణ్, మిధున్ ఎం.ఎస్
నిర్మాణ
సంస్థలు
దత్తాత్రేయ ఎంటర్‌టైన్‌మెంట్స్, శాస్త మీడియా
విడుదల తేదీ
2015 నవంబరు 27 (2015-11-27)
సినిమా నిడివి
110 నిమిషాలు
దేశం భారతదేశం
భాషతెలుగు

కథ మార్చు

శేఖర్ ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తుంటాడు. అనుకోకుండా అతని జీవితంలోకి సుష్మా వస్తుంది. ఆ తర్వాత అతని జీవితంలో చోటుచేసుకున్న మార్పులేంటి ? అనేదే మిగతా సినిమా కథ.

నటీనటులు మార్చు

సాంకేతిక నిపుణులు మార్చు

  • బ్యానర్లు: దత్తాత్రేయ ఎంటర్‌టైన్‌మెంట్స్, శాస్త మీడియా
  • నిర్మాతలు: వర్మ, పనుకు రమేష్‌బాబు
  • కథ, స్క్రీన్‌ప్లే , దర్శకత్వం: వర్ధన్
  • సంగీతం: చిన్ని చరణ్, మిధున్ ఎం.ఎస్
  • సినిమాటోగ్రఫీ: నగేష్ ఆచార్య
  • డ్యాన్స్: విద్యాసాగ‌ర్‌, కిర‌ణ్‌

మూలాలు మార్చు

  1. Sakshi (16 June 2014). "ప్రేమజంట ముచ్చట్లు". Archived from the original on 5 అక్టోబరు 2021. Retrieved 5 October 2021.
  2. Sakshi (26 May 2014). "మధ్యతరగతి కుర్రాడి ప్రేమకథ". Archived from the original on 5 అక్టోబరు 2021. Retrieved 5 October 2021.
  3. The Times of India (2015). "Nenu Naa Prema Katha Movie". Archived from the original on 5 అక్టోబరు 2021. Retrieved 5 October 2021.
  4. IndiaGlitz (18 November 2015). "నవంబర్ 27న విడుదలవుతున్న 'నేను..నా ప్రేమ కథ'". Archived from the original on 5 అక్టోబరు 2021. Retrieved 5 October 2021.