నేరడుగొమ్ము, తెలంగాణ రాష్ట్రం, నల్గొండ జిల్లాకు చెందిన మండల కేంద్రం.[1]

ఇది సమీప పట్టణమైన నల్గొండ నుండి 76 కి. మీ. దూరంలోనూ ఉంది.

కొత్త మండల కేంద్రంగా గుర్తింపుసవరించు

లోగడ నేరడుగొమ్ము  గ్రామం దేవరకొండ రెవెన్యూ డివిజను పరిధిలోని చందంపేట మండల పరిధిలో ఉంది. 2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా నేరడుగొమ్ము గ్రామాన్ని నూతన మండల కేంద్రంగా,దేవరకొండ రెవెన్యూ డివిజను పరిధి క్రింద 1+08 (తొమ్మది) గ్రామాలుతో నూతన మండలంగా ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.[2]

సమీప మండలాలుసవరించు

మండలంలోని రెవెన్యూ గ్రామాలుసవరించు

  1. నేరడుగొమ్ము
  2. కేతేపల్లి
  3. కొత్తపల్లి
  4. పెద్దమునిగల్
  5. బచ్చాపూర్
  6. దాసర్లపల్లి
  7. కచ్చరాజ్‌పల్లి
  8. తిమ్మాపురం
  9. పేర్వాల్

మూలాలుసవరించు

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 245  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. http://www.ourtelugunadu.com/wp-content/uploads/2018/02/245.Nalgonda-Final.pdf

వెలుపలి లంకెలుసవరించు