నేషనల్ క్యాడెట్ కార్ప్స్

వికీమీడియా అయోమయ నివృత్తి పేజీ

నేషనల్ క్యాడెట్ కార్ప్స్ (NCC) అనేది జాతీయ యువజన విభాగం. ఇది ఒక స్వచ్ఛంద సంస్థ. ఇది భారత సాయుధ దళాల అతర్భాగంగా ఉంటుంది. దీని ప్రధాన కార్యాలయం న్యూ ఢిల్లీలో ఉంటుంది. దేశంలోని యువతను క్రమశిక్షణ దేశభక్తి గల పౌరులుగా అభివృద్ధి చేయడంలో ప్రముఖపాత్ర పోషిస్తుంది. ఆర్మీ, నేవీ, ఎయిర్ వింగ్‌లతో కూడిన ట్రై-సర్వీసెస్ ఆర్గనైజేషన్‌గా స్వచ్ఛందంగా పాఠశాల, కళాశాల విద్యార్థులకు శిక్షణకోసం ఏర్పాటు చేయబడింది. ఉన్నత పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కళాశాలలలో ఆసక్తి గల విద్యార్థులను ఎంపిక జేసి కాడేట్ గా తీసుకుంటారు.ఈ క్యాడెట్‌లకు చిన్న ఆయుధాలు, డ్రిల్‌లో ప్రాథమిక సైనిక శిక్షణ ఇవ్వబడుతుంది. ఎన్.సి.సి శిక్షణ పొందిన అధికారులు, క్యాడెట్‌లు శిక్షణ అనంతరం క్రియాశీల సైనిక సేవకు ఎటువంటి బాధ్యత వహించరు.

National Cadet Corps
राष्ट्रीय कैडेट कोर
Emblem of National Cadet Corps
క్రియాశీలకంJuly 15, 1948 – present
దేశం India
Allegiance Indian Army
 Indian Navy
 Indian Air Force
రకముDefence
పాత్రStudent uniformed group
పరిమాణం13,00,000–15,00,000[1]
Part ofIndian Armed Forces
HeadquartersNew Delhi
నినాదంएकता और अनुशासन
Unity and Discipline
Website
కమాండర్స్
Director GeneralLt. Gen. Lieutenant General Gurbirpal Singh, AVSM, VSM[2]

మూలాలు

మార్చు
  1. "Size of NCC" (PDF). Archived from the original (PDF) on 2012-05-26. Retrieved 2011-10-28.
  2. "DG NCC | National Cadet Corps | India".