నైఫ్ ఇన్ ది వాటర్ (1962 సినిమా)

నైఫ్ ఇన్ ది వాటర్ 1962, మార్చి 9న విడుదలైన పోలాండ్ చలనచిత్రం. రోమన్ పొలాన్‌స్కీ దర్శకత్వంలో లియోన్ నిఎంక్జిక్, జోలాంటా ఉమెక్కా, జిగ్మండ్ మాలనోవిజ్ నటించిన ఈ చిత్రం ఉత్తమ విదేశి చిత్రం విభాగంలో ఆస్కార్ అవార్డుకు నామినేట్ చేయబడింది. ఇది పొలాన్‌స్కీ తొలిచిత్రం.

నైఫ్ ఇన్ ది వాటర్
నైఫ్ ఇన్ ది వాటర్ సీడి కవర్
దర్శకత్వంరోమన్ పొలాన్‌స్కీ
రచనరోమన్ పొలాన్‌స్కీ, జాకుబ్ గోల్డ్బెర్గ్,జెర్జీ స్కోలిమోవ్స్కి
నిర్మాతస్టానిస్లా
తారాగణంలియోన్ నిఎంక్జిక్, జోలాంటా ఉమెక్కా, జిగ్మండ్ మాలనోవిజ్
ఛాయాగ్రహణంజెర్జీ లిప్మన్
కూర్పుహాలినా ప్రిగర్-కెట్లింగ్
సంగీతంక్రిజిటోఫ్ టి. కోమడ
పంపిణీదార్లుజెస్పోల్ ఫిలింవే
విడుదల తేదీ
1962 మార్చి 9 (1962-03-09)
సినిమా నిడివి
94 నిముషాలు
దేశంపోలాండ్
భాషపోలిష్

కథ మార్చు

నటవర్గం మార్చు

  • లియోన్ నిఎంక్జిక్
  • జోలాంటా ఉమెక్కా
  • జిగ్మండ్ మాలనోవిజ్

సాంకేతికవర్గం మార్చు

  • దర్శకత్వం: రోమన్ పొలాన్‌స్కీ
  • నిర్మాత: స్టానిస్లా
  • రచన: రోమన్ పొలాన్‌స్కీ, జాకుబ్ గోల్డ్బెర్గ్,జెర్జీ స్కోలిమోవ్స్కి
  • సంగీతం: క్రిజిటోఫ్ టి. కోమడ
  • ఛాయాగ్రహణం: జెర్జీ లిప్మన్
  • కూర్పు: హాలినా ప్రిగర్-కెట్లింగ్
  • పంపిణీదారు: జెస్పోల్ ఫిలింవే

గుర్తింపులు మార్చు

  1. ఈ చిత్రం పాశ్చాత్య దేశాల ప్రశంసలు అందుకుంది.[1]
  2. 1963లో ఉత్తమ విదేశి చిత్రం విభాగంలో ఆస్కార్ అవార్డుకు నామినేట్ చేయబడింది.[2]
  3. ఈ చిత్రం ఉత్తమ తొలిచిత్ర జాబితాలో చేర్చబడింది.[3]
  4. 2010లో ఎంపైర్ మ్యాగజైన్ చేసిన ప్రపంచ 100 ఉత్తమ చిత్రాల జాబితాలో ఈ చిత్రం 61వ స్థానంలో నిలిచింది.[4]
  5. 1996లో ఈ చిత్రం యొక్క వీడియో క్యాసెట్ విడుదలవగా,[5] 2003లో ది క్రైటీరియన్ కలెక్షన్ వారిచే డివీడి విడుదలయింది.[6]

మూలాలు మార్చు

  1. సాక్షి, ప్రపంచం (8 December 2016). "ఆయన తీసిన చిత్రాల్లాగే ఆయన జీవితం". Archived from the original on 8 December 2016. Retrieved 26 May 2019.
  2. "The 36th Academy Awards (1964) Nominees and Winners". oscars.org. Retrieved 26 May 2019.
  3. "OFCS Top 100: 100 Best First Films". Online Film Critics Society. October 4, 2010. Archived from the original on 22 జూలై 2011. Retrieved 26 మే 2019.
  4. "61. Knife in the Water". The 100 Best Films Of World Cinema. Empire. Retrieved 26 May 2019.
  5. Knife in the Water (VHS). Homevision. October 29, 1996.
  6. Knife in the Water (DVD). The Criterion Collection. September 16, 2003.

ఇతర లంకెలు మార్చు