న్యాయ రక్షణ 1994 జూన్ 30న విడుదలైన తెలుగు సినిమా. శీవారి ప్రొడక్షన్స్ పతాకంపై ఎం.శంకర రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు తరణి దర్శకత్వం వహించాడు. మేకా శ్రీకాంత్, సురభి జవేరి వ్యాస్ లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు మనోజ్ సంగీతాన్నందించాడు. ఈ చిత్రాన్ని సరస్వతి ఫిలింస్ సమర్పించింది.[1]

న్యాయరక్షణ
(1994 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం తరణి
తారాగణం మేకా శ్రీకాంత్,
సురభి
సంగీతం మనోజ్
నిర్మాణ సంస్థ శ్రీవారి ప్రొడక్షన్స్
భాష తెలుగు

తారాగణం

మార్చు

సాంకేతిక వర్గం

మార్చు
  1. వెన్నెలకన్నా ..... : సంగీతం: మనోజ్, సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి, గాత్రం: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్. చిత్ర
  2. మా లైఫ్ యమగుండిరో : సంగీతం: మనోజ్, సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి, గాత్రం: మనో
  3. ఎన్నల్లా కళ్ళన్నీ... : సంగీతం: మనోజ్, సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి, గాత్రం: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్. చిత్ర
  4. హలో ఇంతలో...: సంగీతం: మనోజ్, సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి, గాత్రం: కె.ఎస్. చిత్ర

మూలాలు

మార్చు
  1. "Nyaya Rakshana (1994)". Indiancine.ma. Retrieved 2021-06-05.
  2. "Nyaya Rakshana 1994 Telugu Movie Songs, Nyaya Rakshana Music Director Lyrics Videos Singers & Lyricists". MovieGQ (in ఇంగ్లీష్). Retrieved 2021-06-05.