పంచవింశతి శివలీలలు
- ఉరులింగొద్భవలీల-(శివలింగముగ ఉద్భవించుట)
- దక్షిణామూర్తి (దూప ధారణ)
- సుఖావహ లీల (కొల్వు దీర్చి దర్శనమిచ్చుట)
- ఏకపాద లీల (ఒక పాద ముద్ర డగుట)
- స్కందజనక లీల (కుమార స్వామికి తండ్రియగుట)
- విఘ్నేశ్వర ప్రసాదలీల (విఘ్నేశ్వరునను గ్రహించి గైకొనుట)
- చక్రప్రసాద లీల (విష్ణుదేవునకు చక్రంబొసగుట)
#విషహరణ లీల (విషమును భక్షించుట)
- చండీశానుగ్రహ లీల ( చండీశ్వరుననుగ్రహించుట)
- కంకాళ ధారణ లీల (పుర్రెను ధరించి కంకాళ రూపి యగుట)
- ఆదికిరాత లీల (మాయా కిరాతకుడై అర్జునకు పాశు పతస్త్రమునిచ్చుట)
- అర్థ నారీశ్వర లీల (పార్వతికి సగము శరీరమునిచ్చిఅర్థనారీశ్వరుడై దర్శనమిచ్చుట)
- నృసింహ గర్వభంగలీల (శరభ సాళ్వవతారము)
- దక్షాద్వరద్వంసకలీల (వీరభద్రావతారమున దక్షుని యజ్ఞము ద్వంసమొనర్చుట)
- బ్రహ్మ శిర ఖండన లీల (
- జలంధర సంహార లీల (జలందాసురుని సంహరించుట)
- పురత్రయహరణ లీల (త్రిపురాసుజంపి వాటిని కాల్చుట)
- దండధరచ్ఛెదకలీల (యముని శిక్షించి మార్కండేయుని రక్షించుట)
- కందర్ప దహన లీల (మన్మధుని దహించుట)
- బిక్షాటన లీల (భిక్షమెత్తుట)
- దారుకావన విహారలీల (మోహినీ దేవితో విహ్రించుచు దారుకావనమందలి కర్మ పాదుకలను ఋషులకిచ్చుట)
- మహానాట్య లీల (నటేశ్వరుడైనృత్యమాడుట)
- వృషభారూఢ లీల (వృషభమునెక్కుట)
- గౌరీసహిత లీల (గౌరీదేవితో కూడుకొని యుండుట)
- సోమకళాధర లీల (చంద్ర కళను ధరించుట)