పంచాయితీ (సినిమా)

"పంచాయితి "1977సెప్టెంబర్ 2 న విడుదల.విజయ కృష్ణా మూవీస్ పతాకంపై, విజయనిర్మల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ఘట్టమనేని కృష్ణ, విజయనిర్మల,జంటగా నటించిన ఈ చిత్రానికి సంగీతం కె వి మహదేవన్ అందించారు.

పంచాయితి
(1977 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం విజయనిర్మల
తారాగణం కృష్ణ,
విజయనిర్మల
నిర్మాణ సంస్థ శ్రీ విజయకృష్ణ మూవీస్
భాష తెలుగు

తారాగణం

మార్చు

ఘట్టమనేని కృష్ణ

విజయనిర్మల

చంద్రమోహన్

అల్లు రామలింగయ్య

విజయలలిత

రమాప్రభ

సాంకేతిక వర్గం

మార్చు

దర్శకురాలు: విజయనిర్మల

సంగీతం: కె.వి మహదేవన్

నిర్మాతలు: ఆదుర్తి భాస్కర్, ఎస్.రమానంద్

నిర్మాణ సంస్థ:విజయకృష్ణ మూవీస్

సాహిత్యం: సి. నారాయణరెడ్డి , ఆత్రేయ, గోపి,

నేపథ్య గానం: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, రమోల

విడుదల:02:09:1977.

పాటల జాబితా

మార్చు

1 . కళ్యాణమే వైభోగమే కామందు అమ్మాయి, రచన: సింగిరెడ్డి నారాయణరెడ్డి, గానం.శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం, పులపాక సుశీల

2.గాలి అందరిదైతే నేల కొందరిదేనా, రచన: సి నారాయణ రెడ్డి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, రమోల

3.నామనసు నీకు తెలియదంటే అడిగి తెలుసుకో, రచన: ఆచార్య ఆత్రేయ, గానం.పి సుశీల, ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం

4.నేనెవరో తానెవరో ఐనా కదలకుంది, రచన: మైలవరపు గోపి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం

5.ఒకరాడే దాగుడుమూత ఇంకొకరికి , రచన:మైలవరపు గోపి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం.


మూలాలు

మార్చు

1.ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.