పంజాబీ గాగ్రా (పంజాబీ: ਘੱਗਰਾ) తెవార్ గా పిలువబడే పంజాబ్ లోని మహిళలు ధరించే దుస్తులు.[1] ఈ దుస్తులను పంజాబీ ప్రాంతమంతా ధరిస్తారు. ఈ దుస్తులు ఒక కండువా, కుర్తా, గాగ్రా, పంజాబీ సల్వార్ లతో కూడుకొని ఉంటాయి.[2] [3] ప్రస్తుతం హర్యానాలోని కొన్ని ప్రాంతాలు , దక్షిణ పంజాబ్, హిమాచల ప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాలలోని మహిళకు గాగ్రా ను ధరిస్తున్నారు.[4] [5] ఈ దుస్తులను తూర్పూ పంజాబ్ లోని మహిళలు గిద్దా నృత్యం చేసేటప్పుడు ధరిస్తారు.[6]

రంగ్లా పంజాబ్. పంబాబీ గాగ్రా
పంజాబీ నృత్యం 2

చరిత్ర

మార్చు

ఈ గాగ్రా గుప్తుల కాలంలో ప్రసిద్ధి చెందిన వస్త్రము. దీని మూలం కండాటక నుంచి వచ్చింది.[7] కండాటక అనేది పురుషుల సగం ప్యాంటు. [8] ఇది గాగ్రా గా రూపాంతరం చెందినది. మధ్యలో మెడ నుండి తొడలవరకు గల పురుషులు, స్త్రీల యొక్క స్కట్ వంటి దుస్తులుగా మారినది.[9][10] కండాటక 17 వశతాబ్దంలో ప్రముఖ మహిళా దుస్తులుగా కొనసాగించబడినది.[11]

దుస్తులు

మార్చు

పంజాబీ గాగ్రా నాలుగు ముక్కలతో కూడుకొని ఉంటుంది: పుల్కారీ, కుర్తా/కుర్తి, గాగ్రా, సుతాన్/సల్వార్. "తెవార్" లేదా "తె-ఆర్" అనే పదం ఈ దుస్తులు మూడు ముక్కలతో యేర్పడతాయని తెలుపుతుంది.[12] దీనిలో తలకండువా, కుర్తా/కుర్తి/అంగీ, గాగ్రా ఉంటుందని అర్థం.

చిత్రమాలిక

మార్చు

మూలాలు

మార్చు
  1. Punjab District Gazetteers: Ibbetson series, 1883-1884
  2. Biswas, Arabinda (1985) Indian Costumes
  3. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2014-05-01. Retrieved 2016-07-25.
  4. Chaudhry, Nazir Ahmad (2002) Multan Glimpses: With an Account of Siege and Surrender [1]
  5. Mehta, Parkash and Kuma, Anjala (1990) Page 19 Poverty and Farm Size in India: A Case Study [2]
  6. "Nrityabhakti.com". Archived from the original on 2017-09-24. Retrieved 2016-07-25.
  7. Subbarayappa, B. V. (1985) Indo-Soviet Seminar on Scientific and Technological Exchanges Between India and Soviet Central Asia in Medieval Period, Bombay, November 7–12, 1981: Proceedings [3]
  8. Bose, Mainak Kumar (1988) Late classical India
  9. Gupta, Dharmendra Kumar (1972) Society and Culture in the Time of Daṇḍin [4]
  10. Chandra, Moti (1973) Costumes, Textiles, Cosmetics & Coiffure in Ancient and Mediaeval Indi [5]
  11. Uma Prasad Thapliyal (1978) Foreign elements in ancient Indian society, 2nd century BC to 7th century AD [6]
  12. Ghurye, Govind Sadashiv (1966) Indian Costume