పగడాల పడవ 1980లో విడుదలైన తెలుగు సినిమా. కళాక్షేత్ర కంబైన్స్ పతాకంపై ఎస్.ఆర్. కృష్ణారెడ్డి, ఎల్.వి. కృష్ణారెడ్డి లు నిర్మించిన ఈ సినిమాకు యు.వి.బాబు దర్శకత్వం వహించాడు. ఎస్.వి.కృష్ణారెడ్డి, హరనాథ్, రావుగోపాలరావు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు ఘంటసాల విజయ్ కుమార్ సంగీతాన్నందించాడు. [1]

పగడాల పడవ
(1980 తెలుగు సినిమా)
దర్శకత్వం యు.వి.బాబు
తారాగణం ఎస్. వి. కృష్ణారెడ్డి,
హరనాథ్,
రావు గోపాలరావు
సంగీతం ఘంటసాల విజయకుమార్
గీతరచన దాశరథి
నిర్మాణ సంస్థ కళాక్షేత్ర కంబైన్స్
భాష తెలుగు

తారాగణం మార్చు

 • ఎస్.వి.కృష్ణారెడ్డి
 • హరనాథ్
 • రావు గోపాలరావు

సాంకేతిక వర్గం మార్చు

 • దర్శకత్వం: యు.వి. బాబు
 • స్టూడియో: కళాక్షేత్ర కంబైన్స్
 • నిర్మాత: ఎస్.ఆర్. కృష్ణారెడ్డి, ఎల్.వి. కృష్ణారెడ్డి
 • విడుదల తేదీ: మే 16, 1980
 • సమర్పించినవారు: సతీ తథారెడ్డి
 • సంగీత దర్శకుడు: ఘంటసాల విజయకుమార్

పాటలు[2] మార్చు

 1. చుక్కల జాబిల్లి చేరాడు చెక్కిట ముద్దులు కోరాడు - పి.సుశీల, వి.రామకృష్ణ
 2. ముత్యాల ఏటిలో పగడాల పడవ పగడాల పడవలో బంగారు - పి.సుశీల
 3. వల్లారి బాబోయి వల్లరి మావాయ్ ఏ ఊరన్న- రమోల, విల్సన్ బృందం

మూలాలు మార్చు

 1. "Pagadala Padava (1980)". Indiancine.ma. Retrieved 2020-08-30.
 2. ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)

బాహ్య లంకెలు మార్చు

"https://te.wikipedia.org/w/index.php?title=పగడాల_పడవ&oldid=3703302" నుండి వెలికితీశారు