పచ్చీస్‌ 2021లో విడుదలైన తెలుగు సినిమా. అవస ఫిలిమ్స్, రాస్త ఫిలిమ్స్ బ్యానర్ పై కౌషిక్ కుమార్ కాతూరి, రామసాయి నిర్మించిన ఈ చిత్రానికి శ్రీకృష్ణ, రామ సాయి దర్శకత్వం వహించారు. రామ్స్, శ్వేతావర్మ, శుభలేఖ సుధాకర్‌ ఈ చిత్రంలో ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా టీజర్ 2021 జూన్ 9 విడుదల చేసి, [2] సినిమా 2021 జూన్ 12న అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైంది.[3]

పచ్చీస్‌
దర్శకత్వంశ్రీకృష్ణ, రామ సాయి
రచనశ్రీకృష్ణ
నిర్మాతకౌషిక్ కుమార్ కాతూరి, రామసాయి
తారాగణంరామ్స్
శ్వేతావర్మ
ఛాయాగ్రహణంకార్తీక్ పార్మర్
కూర్పురానా ప్రతాప్
సంగీతంస్మరణ్‌
నిర్మాణ
సంస్థ
అవస ఫిలిమ్స్ & రాస్త ఫిలిమ్స్
విడుదల తేదీ
12 జూలై 2021 (2021-07-12) [1]
దేశం భారతదేశం
భాషతెలుగు

నటీనటులు

మార్చు
  • రామ్స్
  • శ్వేతావర్మ
  • శుభ‌లేఖ సుధాక‌ర్
  • జ‌య‌చంద్ర‌
  • ర‌వి వ‌ర్మ‌
  • ద‌యానంద్ రెడ్డి
  • కేశ‌వ్ దీప‌క్
  • విశ్వేంద‌ర్ రెడ్డి

సాంకేతిక నిపుణులు

మార్చు
  • బ్యానర్ : అవస చిత్రం & రాస్త ఫిలిమ్స్
  • దర్శకత్వం: శ్రీకృష్ణ‌, రామ సాయి
  • నిర్మాత: కౌషిక్ కుమార్ కాతూరి
  • సంగీతం: స్మ‌ర‌ణ్
  • కెమెరా: కార్తీక్‌ పర్మార్‌
  • కో ప్రొడ్యూసర్ : పుష్పక్ జైన్
  • ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: దినేష్ యాదవ్ బొల్లెబోయిన
  • ప్రొడక్షన్ డిజైనర్ : రోహన్ సింగ్
  • సౌండ్ డిజైనర్ : నాగార్జున తాళ్లపల్లి

మూలాలు

మార్చు
  1. Andhrajyothy (10 June 2021). "అమెజాన్‌ ప్రైమ్‌లో పచ్చీస్‌". www.andhrajyothy.com. Archived from the original on 13 June 2021. Retrieved 13 June 2021.
  2. NTV (9 June 2021). "ఆస‌క్తి రేపుతున్న `ప‌చ్చీస్` ట్రైల‌ర్!". NTV. Archived from the original on 13 June 2021. Retrieved 13 June 2021.
  3. Sakshi (13 June 2021). "Pachchis Movie: 'పచ్చీస్‌' మూవీ రివ్యూ". Sakshi. Archived from the original on 13 June 2021. Retrieved 13 June 2021.
"https://te.wikipedia.org/w/index.php?title=పచ్చీస్&oldid=4076115" నుండి వెలికితీశారు