పట్టుకుంటే లక్ష

ఈ సినిమాకు మూలకథ ఆధారం: కొమ్మూరి సాంబశివరావు అపరాధ పరిశోధక నవల - పట్టుకుంటే లక్ష

పట్టుకుంటే లక్ష
(1971 తెలుగు సినిమా)
Pattukunte Laksha (1971).jpg
సినిమా పోస్టర్
దర్శకత్వం బి.హరినారాయణ
నిర్మాణం బి. కృష్ణమూర్తి,
వి. కృష్ణంరాజు
తారాగణం కృష్ణ,
విజయలలిత ,
నాగభూషణం,
సత్యనారాయణ,
రాజబాబు,
ధూళిపాళ
సంగీతం ఘంటసాల
నిర్మాణ సంస్థ హరి కృష్ణ ఫిల్మ్స్
భాష తెలుగు


తరాగణంసవరించు

కృష్ణ

విజయలలిత

నాగభూషణం

పాటలుసవరించు

  1. అందరికి ఈ చిలక అందదులే తన వలపు తలుపులను తెరవదులే - జె. గిరిజ
  2. కన్నులలో నీ రూపం హృదయంలో ఈ తాపం తాళలేకపోతు - ఘంటసాల - రచన: దాశరథి
  3. కొండా తిరిగొ కోనా తిరిగి రామయ వస్తాడు - తిరుపతి రాఘవులు, జే.గిరిజ: ప్రయాగ
  4. పట్టుకుంటె లక్ష వచ్చింది చూస్కో లక్ష లక్ష లక్ష దేవుడు దయ - తిరుపతి రాఘవులు, ఎస్. జానకి
  5. పరత్రాణాయ సాధూనాం వినాశాయచ ( సంప్రదాయ శ్లోకం) - ఘంటసాల
  6. రెడి రడి రెడీ ఎందుకైన మంచిది విల్‌యు ప్లీజ్ గెట్ - ఎస్. జానకి, ఘంటసాల - రచన: విజయరత్నంపత్తూకుంటే
  7. వులికి పడతావేల బెదిరిపడతావేల -ఎస్. జానకి: దాశరధి

మూలాలుసవరించు