పట్నం పిల్ల
పట్నం పిల్ల 1980 లో విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా.[1][2][3] కె.సత్యం దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో కమలహాసన్, శ్రీదేవి, మురళీమోహన్, మోహన్ బాబు ముఖ్య తారాగణం.సంగీతం చక్రవర్తి అందించారు.
పట్నం పిల్ల (తెలుగు_సినిమాలు_1980) | |
దర్శకత్వం | కె.సత్యం |
---|---|
తారాగణం | కమల్ హాసన్ శ్రీదేవి మురళీమోహన్ |
సంగీతం | చక్రవర్తి |
నేపథ్య గానం | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం జి.ఆనంద్ పి.సుశీల ఎల్.ఆర్.ఈశ్వరి |
గీతరచన | వీటూరి |
నిర్మాణ సంస్థ | ఉమాదేవీ పిక్చర్స్ |
విడుదల తేదీ | ఫిబ్రవరి 29, 1980 |
భాష | తెలుగు |
తారాగణం
మార్చు- కమల్ హాసన్
- శ్రీదేవి
- మురళీ మోహన్
- మంచు మోహన్ బాబు
- మేజర్ సుందర్‌రాజన్
- సత్యప్రియ
- పి. ఆర్. వరలక్ష్మి
- కె. ఎ. తంగవేలు
- సురులి రాజన్
- మనోరమ
- సుధాకర్
- సతీష్ కుమార్
- జయమాలిని
సాంకేతిక వర్గం
మార్చుదర్శకుడు: కె. సత్యం
నిర్మాత: కె.తాతాజీ
నిర్మాణ సంస్థ: ఉమాదేవి పిక్చర్స్
సంగీతం:చక్రవర్తి
సాహిత్యం: వీటూరి
నేపథ్య గానం: శిష్ట్లా జానకి, విజయలక్ష్మి శర్మ, జి.ఆనంద్, పి సుశీల, ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, వినోద్.
పాటలు
మార్చు1. పండే భూమాత. నవ్వే జగమంతా, రచన :వేటూరి సుందరరామమూర్తి , గానం.శిష్ట్లా జానకి, విజయలక్ష్మి శర్మ బృందం.
2 . పయనించే చిరుగాలి నాచెలి సన్నిదికే చేరి, రచన: వేటూరి, గానం.పులపాక సుశీల, జి.ఆనంద్
3.మామా మనసు తీరలేదురా అరే రామ , రచన: వేటూరి, గానం.శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం, జి.ఆనంద్, వినోద్.