పడాల రామారావు
స్వాతంత్య్ర సమరయోధుడు
పడాల రామారావు స్వాతంత్ర్య సమరయోధుడు, అల్లూరి సీతారామరాజు చరిత్ర పరిశోధకుడు, రచయిత. ఇతడు కమ్యూనిస్టు పార్టీ నేతగా ఎదిగాడు. చౌచౌ అనే మాసపత్రికను నడిపాడు.
రచనలు
మార్చు- విప్లవ మహాయుగం
- శివకన్య (4 భాగాలు)
- ఆంధ్రశ్రీ
- సీతారామరాజు
- సామ్రాట్ అశోక్
- సింహగిరి
- కట్టబొమ్మ నాయకుడు
- పలనాటి యుద్ధం
- వీరబొబ్బిలి
- శివయోగి
- వసంతసేన
- శాక్యముని
- టిప్పు సుల్తాన్
- ఖడ్గ తిక్కన
- వీరహనుమంతు
- చంద్రకాంతామణి
- రాణా రాజసింహ
- అభిషిక్తుడు
- రామాయణం
- మహాభారతం
- భాగవతం
- ఉత్తర రామాయణం
- శృంగార నైషదం
- కాదంబరి
- శకుంతల
- మనుచరిత్ర
- పారిజాతాపహరణం
- కళాపూర్ణోదయం
- గంగ - గౌరి
- నాస్తికుడు
- శ్రీముఖం
- తిరుపతి
- చరిత్రహీన
- సంఘం
- గ్రామదేవత
- ఖైదీ[1]
- నిజమా, నాటకమా?
- కాంతా కాంచనాలు
- జై జవాన్
- నా ప్రపంచం (అనువాదం, మూలం:గోర్కీ)
- అమ్మ (అనువాదం, మూలం:గోర్కీ)
- డాలరు పిశాచం (అనువాదం, మూలం:గోర్కీ)
- మహాకవి గోర్కీ
- భయం
- ఘోరం
- ద్రోహం
- సందేశం
- నేతబిడ్డ[2] (సాంఘిక నాటకం)
- పితూరీ
- భారత స్వాతంత్ర్య సాయుధ సమర చరిత్ర
- భూదేవి
- మార్క్స్ - ట్రేడ్ యూనియన్లు (అనువాదం, మూలం: ఎ. లోజావస్కీ)
- ఇదా స్వతంత్రం? (నాటకం)