పత్రహరితం
పత్రహరితము (Chlorophyll లేదా క్లోరోఫిల్) ఆకుపచ్చని వర్ణ ద్రవ్యం. ఇది మొక్కలు, కొన్ని శైవలాలు, సయనో బాక్టీరియా నందు లబించును. మిగిలిన భాగాల కన్నా మొక్కల ఆకులలో ఎక్కువగా ఉండుట వలన ఆకులు ఆకుపచ్చని రంగులో ఉంటాయి. కిరణజన్య సంయోగక్రియ లో కాంతిని గ్రహించడంలొ దీనిది కీలకపాత్ర.
The different structures of chlorophyll are summarized below:
పత్రహరితము a | పత్రహరితము b | పత్రహరితము c1 | పత్రహరితము c2 | పత్రహరితము d | |
---|---|---|---|---|---|
Molecular formula | C55H72O5N4Mg | C55H70O6N4Mg | C35H30O5N4Mg | C35H28O5N4Mg | C54H70O6N4Mg |
C3 group | -CH=CH2 | -CH=CH2 | -CH=CH2 | -CH=CH2 | -CHO |
C7 group | -CH3 | -CHO | -CH3 | -CH3 | -CH3 |
C8 group | -CH2CH3 | -CH2CH3 | -CH2CH3 | -CH=CH2 | -CH2CH3 |
C17 group | -CH2CH2COO-Phytyl | -CH2CH2COO-Phytyl | -CH=CHCOOH | -CH=CHCOOH | -CH2CH2COO-Phytyl |
C17-C18 bond | Single | Single | Double | Double | Single |
Occurrence | విశ్వవ్యాప్తం | చాలా మొక్కలు | కొన్ని శైవలాలు | కొన్ని శైవలాలు | సయనో బాక్టీరియా |