పత్రికా నిర్వహణ

పత్రికా నిర్వహణ అంచెల సోపానాన్ని ఈ వ్యాసం విషయసూచికలో చూపినట్లువుంటుంది [1]

యజమాని/ప్రచురణకర్త

మార్చు

పత్రికానిర్వహణకు అధిపతిని యజమాని లేక ప్రచురణకర్త అంటారు.

ప్రధాన సంపాదకుడు/సహాయక సంపాదకుడు/నివాస సంపాదకుడు

మార్చు

పాత్రికేయవృత్తిలో ప్రధాన సంపాదకుడు (Chief Editor) అత్యున్నత పదవి. వీరు పత్రికలోని వార్తలకు బాధ్యత వహిస్తారు. తమ కార్యాలయ ఉద్యోగులకి ఉత్తేజితులను చేయటం, పత్రిక ఆదాయవ్యయ నిర్వహణ చూస్తారు. ముద్రాపకునితో పత్రిక దీర్ఘకాలిక, రోజువారి నిర్వహణ వ్యూహ రచనలు చేస్తారు .

వార్తల సంపాదకుడు

మార్చు
వార్తల ఉపసంపాదకుడు
మార్చు
ప్రధాన ఉపసంపాదకుడు
మార్చు
  • ఉపసంపాదకుడు
  • ఆటల డెస్క్
  • గ్రామీణ డెస్క్
  • ఆదివారం డెస్క్
  • కేంద్ర డెస్క్

ప్రధాన విలేఖరి

మార్చు
ప్రత్యేక విలేఖరి
మార్చు
  • స్టాఫ్ రిపోర్టర్/జిల్లా విలేఖరి

విలేఖరి అనగా వార్తల సేకరణ, కూర్పు, పంపిణీ చేసే వ్యక్తి. వీరి వృత్తినే పాత్రికేయవృత్తి లేక జర్నలిజం అంటారు.

    • స్ట్రింగర్లు/కంట్రిబ్యూటర్లు

వీరు పాక్షికకాలిక ఉద్యోగులు. వివిధ ప్రాంతాలలో జరిగే వార్తావిశేషాలను పై స్థాయి విలేకరులకు పంపుతారు.

ఛాయాగ్రాహకుడు

మార్చు

ఛాయగ్రాహకుడు విలేకరికి వార్తలు దృశ్యమాధ్యమంలో సేకరించటానికి సహాయపడ్తాడు. కొంతమంది ఛాయాగ్రాహకులు ఛాయాచిత్రాలతోటే చక్కని వార్తాకథనాన్ని అందించగలుగుతారు.

మేనేజర్/జనరల్ మేనేజర్

మార్చు

సర్క్యులేషన్ శాఖ

మార్చు

పత్రిక పంపిణీని ఈ శాఖ పర్యవేక్షిస్తుంది. ఇది పత్రికకు ఆదాయవనరు.

ప్రకటనల విభాగం

మార్చు

పత్రికకు ప్రకటనలు ప్రధాన ఆదాయ వనరు . ప్రకటనల సంస్థలు, ప్రజలతో నేరుగా ప్రకటనలు సేకరిస్తారు.

మానవవనరుల శాఖ

మార్చు

అకౌంట్స్ శాఖ

మార్చు

ఉత్పత్తి శాఖ

మార్చు

గ్రంథాలయ/రిఫరెన్స్ శాఖ

మార్చు

పత్రికానిర్వహణలో వాత్సవాల నిర్ధారణ ప్రధానం. దీనికొరకు చక్కని గ్రంథాలయం అవసరం. ఈ శాఖ పత్రికకు అవసరమయ్యే మూలాలను అందుబాటులోకి తెస్తుంది.

మూలాలు

మార్చు
  1. బెందాళం, క్రిష్ణారావు, (2006). "పత్రికా కార్యాలయ స్వరూపం", వార్తలు ఎలా రాయాలి. ఋషి ప్రచురణలు. p. 398.{{cite book}}: CS1 maint: extra punctuation (link) CS1 maint: multiple names: authors list (link)