పదహారేళ్ళ అమ్మాయి

పదహారేళ్ళ అమ్మాయి 1986 లో వచ్చిన హాస్య చిత్రం. దీనిని శ్రీ శైలజా ఫిల్మ్స్ బ్యానర్‌లో ఆర్డీ రెడ్డి నిర్మించాడు. పిఎస్ కృష్ణ మోహన రెడ్డి దర్శకత్వం వహించాడు. శివాజీ రాజా సంగీతం అందించాడు. ఇందులో రాజేంద్ర ప్రసాద్, సుధ నటించారు.[1][2][3]

పదహారేళ్ళ అమ్మాయి
(1986 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం కృష్ణ మోహన్ రెడ్డి
తారాగణం రాజేంద్ర ప్రసాద్,
చిత్ర ,
ఎస్పీ. బాలసుబ్రహ్మణ్యం
సంగీతం శివాజీరాజా
నిర్మాణ సంస్థ శ్రీ శైలజ ఫిల్మ్స్
భాష తెలుగు

తారాగణం మార్చు

  • రాజేంద్ర ప్రసాద్
  • సుధ
  • సుత్తి వీరభద్రరావు
  • నూతన్ ప్రసాద్
  • దాసరి నారాయణరావు
  • బాలసుబ్రహ్మణ్యం
  • రావికొండలరావు
  • కాకర్ల
  • రాధకుమారీ
  • జయలలిత
  • మమత
  • చందన
  • జయమాలిని
  • బేబీ సీత.

పాటల జాబితా మార్చు

  • మనసుకిది శాపం , రచన :సిరివెన్నెల సీతారామశాస్త్రి గానం.పి.సుశీల
  • ఓ పదహారేళ్ళ అమ్మాయీ , రచన:వేటూరి సుందర రామమూర్తి,గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
  • నాప్రేమ పందింది నీ పెదవిలోన , రచన: ఆచార్య ఆత్రేయ, గానం.కె జె జేసుదాస్, వాణి జయరాం
  • రా రా రా సంకెళ్లు తెంచుకొని రా రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, వాణి జయరాం.

సాంకేతిక సిబ్బంది మార్చు

దర్శకుడు: పి.ఎస్. కృష్ణమోహనరెడ్డి

నిర్మాత: ఆర్.డి.రెడ్డి

నిర్మాణ సంస్థ: శ్రీ శైలజా పిక్చర్స్

సంగీతం: శివాజీ రాజా

గాయనీ గాయకులు: చిత్ర, ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం

మూలాలు మార్చు

  1. "Padaharella Ammayi (Rajendra Prasad Filmography)". Telugu Info.
  2. "Padaharella Ammayi (Mp3 Songs)". Telugu Movies Mp3 Songs.
  3. "Padaharella Ammayi (Rajendra Prasad Profile)". Actors Profife.