పది
సహజ సంఖ్త
పది (10) అనేది 9 తర్వాత 11 ముందువచ్చే సహజ సంఖ్య, సరిసంఖ్య. మాట్లాడే, రాసే భాషలో విరివిగా ఉపయోగించే దశాంశమానానికి ఈ సంఖ్య పునాది.
మనుష్యవర్ణన శాస్త్రము
మార్చువాడుక మరియు పదాలు
మార్చు- పది అంశాల సమాహారాన్ని (చాలా తరచుగా పదేళ్లు) దశాబ్దం అంటారు.
- దీని ఆర్దినల్ విశేషణం దశాంశం; విభజిత విశేషణం డెనరీ.
- కొంత భాగాన్ని పదవ వంతు తగ్గించడాన్ని డెసిమేట్ అంటారు.
గణిత శాస్త్రం
మార్చుపది అనేది ఐదవ సంయుక్త సంఖ్య. [1] ఇది ఎనిమిదవ పెర్రిన్ సంఖ్య.
ముఖ్యమైన మొత్తాలు,
- , మొదటి రెండు బేసి సంఖ్యల వర్గాల మొత్తం.
- , మొదటి నాలుగు ధన పూర్ణ సంఖ్యల మొత్తం, ఇది నాల్గవ త్రిభుజ సంఖ్య.
- , రెండు ప్రధాన సంఖ్యల మొత్తంగా రెండు రకాలు గా రాయగలిగే అతి చిన్న సంఖ్య.
- , మొదటి మూడు ప్రధాన సంఖ్యల మొత్తం.
10 యొక్క ఫ్యాక్టోరియల్ అనేది మొదటి నాలుగు బేసి సంఖ్యల ఫ్యాక్టోరియల్ ల లబ్దానికి సమానం. : , దాని ప్రధాన భాజకాల మొత్తం మరియు తేడాలు కూడా ప్రధాన సంఖ్యలుగా వచ్చే ఏకైక సంఖ్య. , .
- 10 అనేది నాల్గవ ఘాతం (10,000) ను రెండు విధాలుగా రెండు సంఖ్యల వర్గాల మొత్తంగా రాయగలిగే మొదటి సంఖ్య. and
మూలాలు
మార్చు- ↑ "Sloane's A005278 : Noncototients". The On-Line Encyclopedia of Integer Sequences. OEIS Foundation. Retrieved 2016-06-01.