పద్మ చవాన్

మహారాష్ట్రకు చెందిన నాటకరంగ, టివి, సినిమా నటి.

పద్మా చవాన్, మహారాష్ట్రకు చెందిన నాటకరంగ, టివి, సినిమా నటి. తొలినాళ్ళలో నాటకాలలో నటించిన పద్మ చవాన్ తరువాతికాలంలో హిందీ, మరాఠీ సినిమాలలో నటించింది.

పద్మ చవాన్
జననం7 జూలై 1944 [1]
మరణం1996 సెప్టెంబరు 12(1996-09-12) (వయసు 52)
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు1957–1996

పద్మా చవాన్ 1944 జూలై 7న మహారాష్ట్రలోని ముంబై నగరానికి సమీపంలోని కొల్హాపూర్ పట్టణంలో జన్మించింది.

నటించినవి

మార్చు

సినిమాలు

మార్చు
  • అవఘాచి సన్సార్ (1960)
  • బిన్ బాదల్ బర్సాత్ (1961)
  • స్త్రీ (1961)
  • సుహాగ్ సిందూర్ (1961)
  • కాశ్మీర్ కీ కలి (1964)
  • ఫ్లయింగ్ మ్యాన్ (1965)
  • డాకు మంగళ్ సింగ్ (1966)
  • నాగిన్ ఔర్ సపేరా (1966)
  • జ్యోతిబచా నవాస్ (1975)
  • బోట్ లావిన్ టిథే గుడ్గుల్యా (1978)
  • ఆరం హరం ఆహే (1976)
  • తుచ్ మాఝీ రాణి (1977)
  • కర్వా చౌత్ (1978)
  • దోస్త్ అసవ తర్ ఆసా (1978)
  • జవయాచి జాత్ (1979)
  • అష్ట్వినాయక్ (1979)
  • కర్వా చౌత్ (1980)
  • నరమ్ గరం (1981)
  • ఖూన్ కి టక్కర్ (1981)
  • అశాంతి (1982)
  • దుల్హా బిక్తా హై (1982)
  • అంగూర్ (1982)
  • జీవన్ ధార (1982)
  • నవరే సాగలే గాధవ్ (1982)
  • గుప్‌చుప్ గప్‌చుప్ (1983)
  • సద్మా (1983)
  • జీత్ హమారీ (1983)
  • ప్రేమసతి వట్టెల్ తే (1987)
  • వో ఫిర్ ఆయేగీ (1988)
  • హమారా ఖండాన్ (1988)

నాటకరంగం

మార్చు
  • లగ్నాచి బేడి (రష్మీ)
  • మజీ బేకో మజీ మేవ్హాని (రసికా)
  • నవ్ర్యాచి ధమాల్ తర్ బయ్కొచ్చి కమల్ (సునీత)
  • సఖి షెజారిని (ప్రీతి)
  • బీవీ కరీ సలామ్ (రామ)
  • మావలి (అలకనంద)
  • గుంటాట హృదయ్ హే (కళ్యాణి)
  • వాజే పాల్ ఆపులే (సుశీల)
  • లఫాడ సదన్ (సందిక)
  • పిజారా (ఆయ్)
  • బైకోలా జెవ్హా జాగ్ ఏతే (అవంతిక)
  • మ్హనున్ మి తుల కుతే నెట్ నహీ (సత్యభామ) [2]

పద్మా చవాన్ 1996 సెప్టెంబరు 12న ముంబై నగరంలో మరణించింది.

మూలాలు

మార్చు
  1. "Article on Padma Chavan Filmography & Marathi Play History". Lokmat. Retrieved 2022-12-05.
  2. "Padma Chavan Filmography & Marathi Play History". Global Marathi Website. Retrieved 2022-12-05.

బయటి లింకులు

మార్చు