పద అధ్యయన శాస్త్రము (Semantics - సెమాంటిక్స్) అనేది ప్రాథమికంగా భాషాపరమైనది మరియు భాష, ప్రోగ్రామింగు భాషలు, సాంప్రదాయక తర్కాలు, మరియు సంకేతాధ్యయన శాస్త్రాలలో అర్థం యొక్క తాత్విక అధ్యయనం కూడా.